Jump to content

సౌమ్య మీనన్

వికీపీడియా నుండి
సౌమ్య మీనన్
జననంఆగస్టు 6
కేరళ
వృత్తి
  • నటి
  • డాన్సర్
  • మోడల్
క్రియాశీలక సంవత్సరాలు2007–2010
2017–ప్రస్తుతం

సౌమ్య మీనన్ భారతదేశానికి చెందిన మోడల్, సినిమా నటి. ఆమె 2018లో మలయాళ సినిమా 'కినవల్లి' ద్వారా సినీ రంగంలోకి అడుగుపెట్టి మలయాళం, కన్నడ, తెలుగు సినిమాలలో నటించింది.[1][2]

సౌమ్య మీనన్ మలయాళంలో చిల్డ్రన్స్ పార్క్, మార్గంకాళి, ఫ్యాన్సీ డ్రెస్ సినిమాలలో నటనకుగాను మంచి గుర్తింపు తెచ్చుకొని 2022లో ‘సర్కారు వారి పాట’ సినిమాలో కీర్తి సురేష్ స్నేహితురాలిగా నటించింది.[3]

ఫిల్మోగ్రఫీ

[మార్చు]

సినిమాలు

[మార్చు]
సంవత్సరం సినిమా పాత్ర భాష గమనికలు
2018 కినవల్లి స్వాతి మలయాళం
2019 ఫ్యాన్సీ డ్రెస్ తేసా మలయాళం [4]
2019 పిల్లల పార్క్ నీనా మలయాళం
2019 మార్గంకాళి ఊర్మిళ మలయాళం
2019 నీయుమ్ ంజనుమ్ సానియా మలయాళం
2022 సర్కారు వారి పాట సౌమ్య తెలుగు
2022 లేహారాయి మేఘన తెలుగు [5]
2023 రామచంద్ర బాస్ & కో సలోమి మలయాళం
షాలమోన్ స్టెఫీ మలయాళం పోస్ట్ ప్రొడక్షన్
48 హౌర్స్ సెలీనా మలయాళం ప్రీ-ప్రొడక్షన్
విధుల్లో హంటర్ TBA కన్నడ ప్రీ-ప్రొడక్షన్
టాక్సీ భువిక తెలుగు పోస్ట్ ప్రొడక్షన్

సంగీత వీడియోలు

[మార్చు]
సంవత్సరం పేరు భాష గమనికలు
2007 వన్నతి మలయాళం [6]
2020 వానిల్ ఉయారే - ఇనియం మలయాళం [7]

మూలాలు

[మార్చు]
  1. "Dream innings" (in ఇంగ్లీష్). 1 October 2018. Archived from the original on 26 January 2025. Retrieved 26 January 2025.
  2. "Malayalam actor Sowmya Menon to make her Kannada debut with Ravi Srivatsa's MR" (in ఇంగ్లీష్). Cinema Express. 13 December 2020. Retrieved 26 January 2025.
  3. "సర్కారు వారి పాట నటి..సర అంటూ వచ్చేస్తుంది". Sakshi. 6 August 2023. Archived from the original on 26 January 2025. Retrieved 26 January 2025.
  4. "Fancy Dress looks like a poignant comedy". The Times of India. 5 July 2019. Archived from the original on 26 January 2025. Retrieved 26 January 2025.
  5. "'Leharaayi': Mass melody 'Baby Osey' Baby from Ranjith and Soumya Menon's film is out". The Times of India. 6 October 2022. Archived from the original on 26 January 2025. Retrieved 26 January 2025.
  6. "Vannathi girl Sowmya Menon is glad about her Mollywood entry after all these years". Deccan Chronicle. Archived from the original on 15 April 2023.
  7. "Sowmya Menon features in romantic song Iniyum - Times of india". timesofindia (in ఇంగ్లీష్).

బయటి లింకులు

[మార్చు]