సౌర విద్యుత్తు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search


సౌర విద్యుత్తు అనగా సూర్యరశ్మి నుంచి తయారయ్యే విద్యుచ్ఛక్తి.

సౌర విద్యుత్ తయారీ[మార్చు]

భూమికి సూర్యుని నుంచి సుమారు 174 పెటావాట్ల శక్తిగల సూర్యకిరణాలు వెలువడతాయి. దీనిలో సుమారు 30 శాతం అంతరిక్షం లోకి తిరిగివెళ్ళి పోతుంది. మిగతా వేడిని మేఘాలు, సముద్రాలు, భూమి గ్రహించుకుంటాయి.

సౌర విద్యుత్తును హీట్ ఇంజన్ (ఉష్ణోగ్రతా భేదాన్ని యంత్ర శక్తిగా మార్చేది) ల నుంచి కానీ ఫోటో వోల్టాయిక్ ఘటాలనుంచి కానీ ఉత్పత్తి చేస్తారు.

సౌర విద్యుత్ తయారీ సూత్రము[మార్చు]

సోలార్ పానెల్ లోని ఫొటోవోల్టాయిక్ సెల్స్ వెలుతురుని ఎలెక్ట్రాన్లుగా రూపాంతరణ చేస్తాయి. ఆ వెలుతురుని ఫొటోవోల్టాయిక్ సెల్స్ ఎలెక్ట్రాన్లుగా మార్చి తద్వారా విద్యుత్ శక్తిగా రూపాంతరణ చేస్తాయి . ఒకొక్క సోలార్ సెల్ 1.5 పవర్ జెనరేట్ చేస్తాయి, 30-40 సెల్స్ ఇని సిరీస్, పేర్లల్‌గానో కలిపితే ఒక మాడ్యూల్ అవుతుంది, ఒక్కో మాడ్యూల్ 1/2 చదరపు మీటర్ విస్తీర్ణం అట, ఒక్కో మాడ్యూల్ 40-60వ్ జెనరేట్ చేస్తుంది, DC ని AC కి మార్చేటప్పుడు 4-12 శాతం లాస్ వుంటుంది . తగిన శక్తి కలిగిన కాం తి ఏ దై నా పొ టా షి యమ్ లాం టి కాం తి ప్ర భా వి త ప దా ర్థ ము పై ఉ ద్గా ర ము చెం ది న పు డు ఆ ప దా ర్థ ము లో ఉ న్న ఎ ల క్ట్రాను లు బ య టకు వెలు వ డే ప్ర క్రి యను స్ఫు ర దీ ప్తి ( ఫొ టో ఎ లె క్ట్రిక్ ఎ ఫె క్ట్ ) గా పిలు స్తా రు . ఈ ప్రక్రియని జరుపుటకు కాంతికి అవసరమయ్యే అతి తక్కువ శక్తిని ప్రారంభ శక్తి ( Threshold energy ) గా పిలుస్తారు. అలాగే ఈ ప్రక్రియని జరుపుటకు కాంతికి ఉండవలసిన అతి తక్కువ పౌ నః పు న్య ము ను శక్తిని ప్రారంభ శక్తి ( Threshold energy ) గా పిలుస్తారు.

== సౌర విద్యుత్ ఉపయోగాలు ==

సౌర విద్యుత్ తో పనిచేయు పరికరాలు[మార్చు]

సోలార్ వాహనాలు[మార్చు]

సూర్యరశ్మితో నడిచే కారు తయారు చేయాలని 1980ల నుంచీ ఇంజనీర్లు కృషి చేస్తున్నారు. ప్రతి రెండు సంవత్సరాలకొకసారి వరల్డ్ సోలార్ చాలెంజ్ పేరుతో ఆస్ట్రేలియాలో సూర్యరశ్మితో నడిచే కార్ల రేస్ నిర్వహించబడుతుంది. ఈ పోటీల్లో వివిధ విశ్వవిద్యాలయాల నుంచి, కార్పొరేట్ సంస్థల నుంచి అనేక మంది ఔత్సాహికులు తాము రూపొందించిన కార్లతో పాల్గొంటారు. ఈ పందెం డార్విన్ నుంచి అడిలైడ్ వరకు 3021 కిలోమీటర్ల పాటు సాగుతుంది. కాం తి ఏ దై నా పొ టా షి యమ్ లాం టి కాం తి ప్ర భా వి త ప దా ర్థ ము పై ఉ ద్గా ర ము చెం ది న పు డు ఆ ప దా ర్థ ము లో ఉ న్న ఎ ల క్ట్రాను లు బ య టకు వెలు వ డే ప్ర క్రి యను స్ఫు ర దీ ప్తి ( ఫొ టో ఎ లె క్ట్రిక్ ఎ ఫె క్ట్ ) గా పిలు స్తా రు .

నిల్వ చేయు విధానాలు[మార్చు]