స్కాల్జాంగ్ కళ్యాణ్
స్వరూపం
| వ్యక్తిగత సమాచారం | |
|---|---|
| పూర్తి పేరు | Skalzang Dorjey Kalyan |
| పుట్టిన తేదీ | 1989 ఆగస్టు 19 Tukla,[1] Leh district, India (now Ladakh) |
మూలం: Cricinfo, 18 January 2021 | |
స్కాల్జాంగ్ డోర్జే కళ్యాణ్ (జననం 1989, ఆగస్టు 19) భారతీయ క్రికెట్ ఆటగాడు.[2] అతను 2020–21 సయ్యద్ ముష్తాక్ అలీ ట్రోఫీలో జమ్మూ & కాశ్మీర్ తరపున 2021, జనవరి 18న తన ట్వంటీ20 అరంగేట్రం చేశాడు.[3] లడఖ్ ప్రాంతం నుండి జాతీయ స్థాయి దేశీయ పోటీలలో ఆడిన మొదటి ఆటగాడిగా డోర్జే కళ్యాణ్ నిలిచాడు.[1][4]
మూలాలు
[మార్చు]- 1 2 "Skalzang Dorjey Becomes First Ladakhi Picked in J&K's Cricket Team". Quint. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 31 December 2020.
- ↑ "Skalzang Kalyan". ESPN Cricinfo. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 18 January 2021.
- ↑ "Elite, Group A, Bengaluru, Jan 18 2021, Syed Mushtaq Ali Trophy". ESPN Cricinfo. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 18 January 2021.
- ↑ Matthews, Callum. "Cricket in India: How a tour guide and Thikse Monastery are helping cricket thrive in Ladakh". BBC. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 5 June 2023.