Jump to content

స్టాన్లీ స్టీఫెన్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ & టెక్నాలజీ

వికీపీడియా నుండి
స్టాన్లీ స్టీఫెన్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ & టెక్నాలజీ
స్థాపితం2007
అనుబంధ సంస్థజవహర్ లాల్ నెహ్రూ సాంకేతిక విశ్వవిద్యాలయం, అనంతపురం
స్థానంకర్నూలు, ఆంధ్రప్రదేశ్‌

స్టాన్లీ స్టీఫెన్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ & టెక్నాలజీ అనేది ఆంధ్రప్రదేశ్‌లోని కర్నూలు శివార్లలో ఉంది.[1]

వివరాలు

[మార్చు]

దీనిని 2007లో స్థాపించారు.[2] ఈ కళాశాల న్యూఢిల్లీలోని అఖిల భారత సాంకేతిక విద్యా మండలి చే ఆమోదించబడింది. అనంతపురం లోని జవహర్‌లాల్ నెహ్రూ సాంకేతిక విశ్వవిద్యాలయానికి అనుబంధంగా ఉంది.

మూలాలు

[మార్చు]
  1. "Stanley Stephen College of Engineering and Technology, Kurnool, Andhra Pradesh". www.collegesearch.in (in ఇంగ్లీష్). Retrieved 2025-02-22.
  2. "Stanley Stephen College of Engineering & Technology". www.andhracolleges.com. Retrieved 2025-02-22.

బాహ్య లింకులు

[మార్చు]