స్టువర్ట్ క్లార్క్
| వ్యక్తిగత సమాచారం | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|
| పూర్తి పేరు | స్టువర్ట్ రూపెర్ట్ క్లార్క్ | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
| పుట్టిన తేదీ | 1975 సెప్టెంబరు 28 సదర్లాండ్ , న్యూ సౌత్ వేల్స్ | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
| మారుపేరు | సర్ఫ్రాజ్ | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
| ఎత్తు | 1.95 m (6 ft 5 in) | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
| బ్యాటింగు | కుడిచేతి | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
| బౌలింగు | కుడిచేతి ఫాస్ట్ బౌలింగ్ | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
| పాత్ర | బౌలర్ | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
| అంతర్జాతీయ జట్టు సమాచారం | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
| జాతీయ జట్టు |
| |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
| తొలి టెస్టు (క్యాప్ 396) | 2006 మార్చి 16 - దక్షిణాఫ్రికా తో | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
| చివరి టెస్టు | 2009 ఆగస్టు 20 - ఇంగ్లాండ్ తో | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
| తొలి వన్‌డే (క్యాప్ 153) | 2005 అక్టోబర్ 7 - ఐసీసీ వరల్డ్ XI తో | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
| చివరి వన్‌డే | 2009 మే 1 - పాకిస్తాన్ తో | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
| వన్‌డేల్లో చొక్కా సంఖ్య. | 8 | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
| తొలి T20I (క్యాప్ 15) | 2006 జనవరి 9 - దక్షిణాఫ్రికా తో | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
| చివరి T20I | 2007 అక్టోబర్ 20 - భారతదేశం తో | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
| దేశీయ జట్టు సమాచారం | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
| Years | Team | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
| 1997/98–2011/12 | న్యూ సౌత్ వేల్స్ | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
| 2004–2005 | మిడిల్సెక్స్ | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
| 2007 | హాంప్‌షైర్ | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
| కెరీర్ గణాంకాలు | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
| ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
Medal record
| ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
మూలం: క్రికెట్ ఆర్కైవ్, 2009 డిసెంబర్ 12 | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
స్టువర్ట్ రూపెర్ట్ క్లార్క్ (జననం 28 సెప్టెంబర్ 1975) ఆస్ట్రేలియన్ మాజీ క్రికెటర్, ఆయన న్యూ సౌత్ వేల్స్, ఆస్ట్రేలియా జట్టు తరపున ఆడాడు. ఆయన కుడిచేతి ఫాస్ట్ మీడియం బౌలర్. అతని బౌలింగ్ శైలి సర్ఫరాజ్ నవాజ్‌ను పోలి ఉండటం వల్ల అతనికి "సర్ఫరాజ్" అనే మారుపేరు వచ్చింది.[1] 2007 క్రికెట్ ప్రపంచ కప్ గెలిచిన ఆస్ట్రేలియా జట్టులో కూడా క్లార్క్ సభ్యుడు.
వ్యక్తిగత జీవితం
[మార్చు]క్లార్క్ ఆంగ్లో-ఇండియన్ తల్లిదండ్రుల కుమారుడు, అతని తండ్రి బ్రూస్ క్లార్క్ చెన్నై చెందినవాడు, అతని తల్లి మేరీ (బూసీ) కోలార్ గోల్డ్ ఫీల్డ్స్ కు చెందినది.[2]
క్లార్క్ 2009లో ఫైనాన్స్‌లో మాస్టర్ ఆఫ్ కామర్స్ పూర్తి చేసి ఆ తర్వాత సిడ్నీ విశ్వవిద్యాలయంలో న్యాయశాస్త్రంలో డిగ్రీని పూర్తి చేశారు.[3][4] ఆయన క్రికెట్‌ను వృత్తిగా స్వీకరించడానికి ముందు 5 సంవత్సరాలు రియల్ ఎస్టేట్ ఏజెంట్‌గా పని చేశాడు.
క్లార్క్ మిషెల్‌ను వివాహం చేసుకున్నాడు, వారికి ముగ్గురు పిల్లలు ఉన్నారు.[5]
మూలాలు
[మార్చు]- ↑ "Experience, technique drive Clark and Hussey to the top". The Age. 17 December 2006. Retrieved 2007-07-13.
- ↑ The Clarks and the Booseys[usurped]
- ↑ "Stuart Clark calls stumps to tackle CEO job". The Daily Telegraph. Sydney. 18 May 2011.
- ↑ "Stuart Clark: the person" (PDF). University of Sydney Alumni Magazine. 2009. Archived from the original (PDF) on 4 మార్చి 2016. Retrieved 10 December 2014.
- ↑ "Stuart Clark quits state cricket". Australia: ABC News. 19 May 2011. Archived from the original on 12 November 2012.
బయటి లింకులు
[మార్చు]- క్రిక్ఇన్ఫో లో స్టువర్ట్ క్లార్క్ ప్రొఫైల్