Jump to content

స్టూడియో గిబ్లి

వికీపీడియా నుండి
స్టూడియో గిబ్లి
స్థానిక పేరు
స్టూడియో గిబ్లి లిమిటెడ్.
కబుషికి-గైషా సుతాజియో జిబురి
రకంఅనుబంధ సంస్థ
పరిశ్రమమోషన్ పిక్చర్స్, వీడియో గేమ్‌లు, టీవీ వాణిజ్య ప్రకటనలు
శైలిఅనిమేషన్
పూర్వీకులుటాప్‌క్రాఫ్ట్
స్థాపనజూన్ 15, 1985; 39 సంవత్సరాల క్రితం (1985-06-15),
టోక్యో, జపాన్
స్థాపకుడుహయావో మియాజాకి, తోషియో సుజుకి (నిర్మాత), ఇసావో టకాహట, యసుయోషి టోకుమా
ప్రధాన కార్యాలయంకజినో-చో,
కోగనై, టోక్యో
,
జపాన్
సేవ చేసే ప్రాంతము
ప్రపంచవ్యాప్తంగా
కీలక వ్యక్తులు
  • హయావో మియాజాకి
    (గౌరవ ఛైర్మన్)
  • తోషియో సుజుకి
    (చైర్మన్)
  • హిరోయుకి ఫుకుడా
    (అధ్యక్షుడు)
  • కియోఫుమి నకాజిమా (వైస్ ప్రెసిడెంట్)
  • గోరో మియాజాకి
    (డైరెక్టర్)
ఉత్పత్తులుయానిమేటెడ్ ఫీచర్ ఫిల్మ్‌లు, యానిమేటెడ్ షార్ట్ ఫిల్మ్‌లు, టెలివిజన్ సినిమాలు, వాణిజ్య ప్రకటనలు, లైవ్-యాక్షన్ సినిమాలు
3.43 బిలియన్
Total assets31.179 బిలియన్ [1]
ఉద్యోగుల సంఖ్య
Increase190[2] (2023)
మాతృ సంస్థ
  • టోకుమా షోటెన్ (1985–2005)
  • నిప్పాన్ టెలివిజన్ (2023–ప్రస్తుతం, 42.3%)
అనుబంధ సంస్థలుస్టూడియో కజినో

స్టూడియో గిబ్లి (జపనీస్ :株式会社スタジオジブ) అనేది జపాన్‌లోని టోక్యోలోని కోగనై ప్రాంతంలో ఉన్న ఒక జపనీస్ యానిమేషన్ ఫిల్మ్ స్టూడియో. ఇది జూన్ 15, 1985న స్థాపించబడింది. ఈ స్టూడియో ప్రధానంగా అనిమే చలనచిత్రాలకు ప్రసిద్ధి చెందింది.[3] అంతేకాకుండా ఈ స్టూడియో ద్వారా కొన్ని లఘు చిత్రాలు, టెలివిజన్ వాణిజ్య ప్రకటనలు, టెలివిజన్ చిత్రాలు నిర్మించబడ్డాయి.[4] ఈ స్టూడియో డైరెక్టర్ అయిన హయావో మియాజాకి దీనికి గిబ్లి అని పేరు పెట్టారు.

గిబ్లి అనే పదానికి 'సహారా ఎడారి గుండా వీచే వేడి తుఫాను' అని అర్థం. రెండవ ప్రపంచ యుద్ధంలో ఇటాలియన్ స్కౌటింగ్ విమానాలను పిలవడానికి 'గిబ్లి' అనే పదాన్ని ఉపయోగించేవారు. హయావోకి విమానాలంటే చాలా ఇష్టం, అందుకే అతను ఈ స్టూడియోకి వాటి పేరు పెట్టాడు.[5] స్టూడియో గిబ్లి యానిమేషన్ లో చాల మృదువైన రంగులను ఎక్కువగా వాడుతారు, ఈ యానిమేషన్ లో ప్రకృతి దృశ్యాలను ఏఐ రూపొందించిన కూడా అవి సహజంగా రూపొందించినట్టు ఉంటాయి.

డొనాల్డ్ ట్రంప్ గిబ్లి చిత్రం

నిర్మాణాలు

[మార్చు]

చలనచిత్రం

  • గ్రేవ్ ఆఫ్ ది ఫైర్‌ఫ్లైస్ (1988)
  • మై నైబర్ టోటోరో (1988)
  • విస్పర్ ఆఫ్ ది హార్ట్ (1995)
  • స్పిరిటెడ్ అవే (2001)
  • హౌల్స్ మూవింగ్ కాజిల్ (2004)
  • ప్రిన్సెస్ మోనోనోక్ (1997)
  • కికిస్ డెలివరీ సర్వీస్ (1989)

టెలివిజన్ చిత్రం

  • ఓషన్ వేవ్స్ (1993)

డాక్యుమెంటరీ

  • యానగావా హోరివారి మోనోగటారి (1987)

లఘు చిత్రాలు

  • ఆన్ యువర్ మార్క్ (1995)

గిబ్లి చిత్రాలు

[మార్చు]

చాట్ జిపిటి వంటి ఏఐ సాధనాలను ఉపయోగించి వీటిని తయారుచేయవచ్చు. దీని ద్వారా వ్యక్తుల చిత్రాలను యానిమేషన్ చిత్రాలుగా ఇంకా వీడియో రూపంలోకి మార్చవచ్చు.[6][7] ఈ చిత్రాలు చాల ప్రజాధారణ పొందాయి. వీటిని వాట్సప్ డిపి ఇంకా సోషల్ మీడియాలో ప్రొపైల్ చిత్రాలుగా వాడుతున్నారు.

మూలాలు

[మార్చు]
  1. "インターネット版官報". kanpou.npb.go.jp. Archived from the original on August 20, 2023. Retrieved 2023-08-20.
  2. Takai, Shinichi. "スタジオジブリの概要 - スタジオジブリ|STUDIO GHIBLI". www.ghibli.jp (in జపనీస్). Archived from the original on October 26, 2016. Retrieved 2023-08-20.
  3. "スタジオジブリの概要 - スタジオジブリ|Studio Ghibli". Archived from the original on October 26, 2016. Retrieved March 10, 2022.
  4. "Studio Ghibli Collection - Madman Entertainment".
  5. The Birth of Studio Ghibli, Nausicaä of the Valley of the Wind DVD, Walt Disney Home Entertainment, 2005.
  6. "How to generate Ghibli-style images using Grok 3: A step-by-step guide". The Times of India. 2025-03-31. ISSN 0971-8257. Retrieved 2025-03-31.
  7. Chappa, Haritha. "Chatgpt ghibli art: చాట్ జీపీటీలో మీ ఫోటోలను గిబ్లీ స్టైల్ ఆర్ట్ గా మార్చేందుకు సింపుల్ స్టెప్స్ ఇవిగో". Hindustantimes Telugu. Retrieved 2025-03-31.