స్టెగోడాన్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

స్టెగోడాన్
Temporal range: Miocene-Pleistocene, 11.6–0.0041 Ma
Stegodon hunghoensis.JPG
స్టెగోడాన్ అస్థిపంజరం గన్సు ప్రొవెన్షియల్ మ్యూజియం నుంచి
Scientific classification e
Unrecognized taxon ([//en.wikipedia.org/w/index.php?action=edit&title=Template:taxonomy/Stegodon&preload=Template:Taxonomy/preload
fix]):
Stegodon
Species

S. aurorae (Matsumoto, 1918)

S. elephantoides (Clift, 1828)

S. florensis Hooijer, 1957

S. ganesha
(Faloner and Cautley, 1846)

S. kaisensis Hopwood, 1939

S. luzonensis
von Koenigswald, 1956

S. miensis (Matsumoto, 1941)

S. mindanensis (Naumann, 1890)

S. orientalis Owen, 1870

S. sompoensis Hooijer, 1964

S. sondaari van den Bergh, 1999

S. trigonocephalus (Martin, 1887)

S. zdanskyi Hopwood, 1935


అంతరించిపోయిన ఒక ఏనుగు జాతి పేరు స్టెగోడాన్. దీనికి అర్దం ఈ రకం ఏనుగు దంతపు దవడలు పైకప్పు మాదిరిగా కనిపించడం. (పురాతన గ్రీకు పదాలు στέγω, stégō, 'పైకప్పు', + ὀδούς, odoús, 'పళ్ళు') ఈ రకం ఏనుగులు 11.6 మిలియన్ సంవత్సరాల క్రితం (మై) నుండి చివరి ప్లీస్టోసీన్ వరకు ఉన్నాయి, 4,100 సంవత్సరాల క్రితం వరకు వివిధ ప్రాంతాలలో వీటి మనుగడ గురించి ధృవీకరించిన రికార్డులు ఉన్నాయి. శిలాజాలు ఆసియా ఆఫ్రికన్ వర్గాలలో చివరి మియోసిన్ నాటివి; ప్లీస్టోసీన్ సమయంలో,ఇవి ఆసియా తూర్పు మధ్య ఆఫ్రికాలోని పెద్ద ప్రాంతాలలో వాలెసియాలో తూర్పున తైమూర్ వరకు నివసించాయి. ఫిలిప్పీన్స్ నేషనల్ మ్యూజియంలో స్టెగోడాన్ దంతాలు ప్రదర్శించబడ్డాయి దక్షిణ చైనాలో ప్రోబోస్సిడియన్ అవశేషాలతో 180 వేర్వేరు సైట్ల గురించి రాసిన 130 పేపర్ల సమీక్షలో ఆసియా ఏనుగుల కంటే స్టెగోడాన్ చాలా సాధారణమైనదని వెల్లడించింది. తెలంగాణ రాష్ట్రంలో ఈ మధ్య స్టెగోడాన్ శిలాజ దంతాలు దవడలు కనుగొనబడ్డాయి.[1][2]

శరీర నిర్మాణము[మార్చు]

ఫిలిఫ్ఫైన్స్ మ్యూజియంలో స్టెగోడాన్ దంతం
స్టెగోడాన్ నిలువెత్తు నమూనాలు
టోక్యోలోని స్టెగోడాన్ శిలాజ నమూనాలు
గణేశ కపాలం
ఫిలిప్ఫైన్స్ మ్యూజియంలో స్టెగోడాన్ దవడ దంతాలు

పరిమాణం[మార్చు]

పునర్నిర్మించిన అస్థిపంజరం

ఆహార అలవాట్లు[మార్చు]

నిలువెత్తు నమూనా

తెలంగాణలో శిలాజాలు లభ్యం[మార్చు]

మూలాలు[మార్చు]

  1. PaleoBiology Database: Stegodon, basic info
  2. Louys, Julien; Price, Gilbert J.; O’Connor, Sue (2016-03-10). "Direct dating of Pleistocene stegodon from Timor Island, East Nusa Tenggara". PeerJ. 4: e1788. doi:10.7717/peerj.1788. ISSN 2167-8359.

బయటి లంకెలు[మార్చు]