Jump to content

స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాదు

వికీపీడియా నుండి
(స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్ నుండి దారిమార్పు చెందింది)
STATE BANK OF HYDERABAD
స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్
حیدرآباد اسٹیٹ بینک
రకంPublic Sector
పరిశ్రమBanking
Insurance
Capital Markets and allied industries
స్థాపనKing Mir Osman Ali Khan, Hyderabad State Bank Hyderabad, 8 August 1941
క్రియా శూన్యత31 మార్చి 2017 Edit this on Wikidata
ప్రధాన కార్యాలయంGunfoundry, Abids
Hyderabad India
సేవ చేసే ప్రాంతము
Pan-India.
కీలక వ్యక్తులు
Arundhati Bhattacharya (Chairman), Santanu Mukherjee (Managing Director)
ఉత్పత్తులుPersonal Banking Schemes, Corportate Banking, SME Banking Schemes, FOREX, Mobile Banking, Internet Banking, Credit Cards, Insurance
యజమానిGovernment of India
మాతృ సంస్థState Bank of India (100% owned)

స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాదు అనేది స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా లేదా భారతీయ స్టేట్ బ్యాంకుకు చెందిన ఒక అనుబంధ బ్యాంకు, భారతదేశములోని షెడ్యుల్డ్ బ్యాంకులలో ఒకటి. ప్రారంభంలో హైదరాబాదు నిజాంచే ఈ బ్యాంకు స్థాపించబడింది. స్వాతంత్ర్యం అనంతరం ఇతర బ్యాంకులతో పాటు సంస్థానంలోని ఈ బ్యాంకును కూడా 1959 బ్యాంకుల అనుబంధ చట్టం ప్రకారం పేరు మార్చబడి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు అనుబంధ బ్యాంకుగా చేయబడింది. స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాదు, భారతీయ స్టేట్ బ్యాంకుకు మొట్టమొదటి అనుబంధ బ్యాంకు. దీని ప్రధాన కేంద్రం హైదరాబాదు నగరంలో ఉంది.

చరిత్ర

[మార్చు]

హైదరాబాదు సంస్థానాన్ని పరిపాలించిన చివరి నవాబు మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ హయాంలో 1941లో నిజాం రాజ్యపు కేంద్ర బ్యాంకుగా దీనిని స్థాపించారు. బ్రిటీష్ పరిపాలన కాలంలో నిజాం రాజ్యంలో ప్రత్యేకంగా చెలామణి అవుతున్న ఉస్మానియా సిక్కా కరెన్సీని కూడా ఈ బ్యాంకు నిర్వహించేది.

ఇవి కూడా చూడండి

[మార్చు]


బయటి లింకులు

[మార్చు]