స్తోత్క్వర్ష

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

స్వోత్కర్ష అనగా ఒక వ్యక్తి తనగురించి తాను గొప్పలు చెప్పుకొనుట. "మా తాతలు నేతులు త్రాగారు, కావాలంటే మా మూతులు వాసన చూడండి" అన్న చందంగా తన గురించి తాను ఢాంబికాలు పలుకడం. ఇది సంస్కృతంలోనుండి పుట్టిన అచ్చ తెలుగు పదము. ప్రస్తుతం ఈ పదాన్ని అతి కొద్ది మంది - పండితులు, మేధావులు మాత్రమే ఊపయోగిస్తున్నారు. గొప్ప విశేషం ఏమిటంటే స్వర్గీయ శ్రీ వై.యస్. రాజశేఖరరెడ్డి గారు పలు మార్లు చంద్రబాబు నాయుడుని ఉద్దేశించి శాసనసభలో ఉపయోగించడం జరిగింది. ప్రస్తుతం ఈ పదం అవసాన దశలో ఉంది.