Jump to content

స్త్రీ సాహసము

వికీపీడియా నుండి
(స్త్రీ సాహసం నుండి దారిమార్పు చెందింది)
స్త్రీ సాహసము
(1951 తెలుగు సినిమా)
దర్శకత్వం వేదాంతం రాఘవయ్య
నిర్మాణం డి.ఎల్.నారాయణ,
వేదాంతం రాఘవయ్య,
సి.ఆర్.సుబ్బరామన్,
సముద్రాల రాఘవాచార్య
కథ సముద్రాల రాఘవాచార్య
తారాగణం అక్కినేని నాగేశ్వరరావు,
సూర్యప్రభ,
చిలకలపూడి సీతారామాంజనేయులు,
అంజలీ దేవి,
కస్తూరి శివరావు,
రేలంగి,
గిరిజ,
సి.వరలక్ష్మి,
నల్ల రామమూర్తి,
సీతారాం,
సదాశివరావు,
అన్నపూర్ణ,
విజయలక్ష్మి
సంగీతం సి.ఆర్.సుబ్బరామన్
గీతరచన సముద్రాల రాఘవాచార్య
సంభాషణలు సముద్రాల రాఘవాచార్య
ఛాయాగ్రహణం బి.ఎస్.రంగా
కళ వాలి,
ఘోడ్‌గావంకర్
నిర్మాణ సంస్థ వినోదా పిక్చర్స్
భాష తెలుగు
ఐ.ఎమ్.డీ.బి పేజీ

స్త్రీ సాహసం 1951 తెలుగు భాషా చిత్రం. ఈ సినిమాకు వినోదా పిక్చర్స్ బ్యానర్‌లో వేదాంతం రాఘవయ్య నిర్మించి దర్శకత్వం వహించారు[1]. ఇందులో అక్కినేని నాగేశ్వర రావు, అంజలి దేవి ప్రధాన పాత్రల్లో నటించగా సి. ఆర్. సుబ్బూరామన్ సంగీతం అందించాడు[2][3]

తారాగణం

[మార్చు]

సాంకేతిక వర్గం

[మార్చు]
నృత్యాలు - - దర్శకుడు: వేదాంతం రాఘవయ్య
[మార్చు]

నిర్మాత: డి. ఎల్.నారాయణ, వేదాంతం రాఘవయ్య

  • బ్యానర్: వినోదా పిక్చర్స్
  • విడుదల తేదీ: 9 ఆగస్టు 1951
  • డిస్ట్రిబ్యూటర్: పూర్ణ ఫిలింస్ .

పాటలు

[మార్చు]
క్ర.సం. పాట గాయకులు length
1 ఆలించవే పి.లీలా 2:55
2 అందాల రాజా జిక్కి, సుసర్ల దక్షిణామూర్తి 3:23
3 జాణ తనము జిక్కి 3:07
4 కలలకు పి లీల బృందం 2:25
5 కలువల బృందం 2:26
6 నల్లమలా జిక్కి 3:21
7 ఊగరా... పి. లీల 3:08
8 సిరిసిరి హాయి జిక్కి, బృందం 3:29
9 విధియే పగయే జిక్కి, సుసర్ల దక్షిణామూర్తి 3:48

10ఊహూ హూ ఊహూ ఊహూ తలవిరియ. పోసుకొని, గానం. కె. శివరావు, సి. వరలక్ష్మి

11.లలనామణి ఓ రమణీ మణి మరుగు మనకెలే, గానం.కె.శివరావు, సి.వరలక్ష్మి

12.ఇదే ఇదే ఆనందమిదే ఇదే విజయమిదే,

13.ఈవంక ఆవంక రేపించారా రేపించి చూపులూ,

14.ఒకటే సున్నా జీవా ఒకటంటే సున్నా రెండోకటైతే పండుగ

15.ఓ మారాజుల్లారా మహా తమాషాలండి రండి ఇటు చూడండి ,

16.టింగు రంగయ్య రంగా రంగయ్య రంగా,

మూలాలు

[మార్చు]
  1. "Stree Sahasam (Banner)". Chitr.com.[permanent dead link]
  2. "Stree Sahasam (Cast & Crew)". gomolo.com. the original నుండి 2018-10-21 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 2020-08-25.
  3. "Stree Sahasam (Review)". Know Your Films. the original నుండి 2023-08-31 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 2020-08-25.

. 4. ghantasala galaamrutamu ,kolluri bhaskarrao blog.

"స్త్రీ సాహసము" సినిమా మరొక పోస్టరు చిత్రం