స్థాపించు

వికీపీడియా నుండి
(స్థాపన నుండి దారిమార్పు చెందింది)
Jump to navigation Jump to search

స్థాపించు [ sthāpiñcu ] sthāpinṭsu. [Skt.] v. a. To set up, erect, found, నిలుపు. To establish, confirm, ప్రతిష్ఠచేయు, ఏర్పరచు, నిర్ధారణచేయు.

స్థాపితము sthāpitamu. adj. Set up, erected. నిలుపబడిన. Fixed, settled, founded, established. ప్రతిష్ఠితమైన, స్థిరము చేయబడ్డ, ఏర్పరచబడిన, నాటబడిన, నిర్ధారణ చేయబడిన

స్థాపన or స్థాపనము sthāpana. n. Fixing, erecting, placing, establishing, founding, setting up. స్థాపించుట, ప్రతిష్ఠ చేయడము, నిలుపడము, ఏర్పరచడము, నాటడము. భూస్థాపనము burial.