స్థిర

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

స్థిర [ sthira ] sthira. సంస్కృతం n. The earth. భూమి,

స్థిరము sthiramu. adj. Fixed, firm, stable, steady, steadfast, immovable, permanent, lasting, enduring, కదలని, నిలుకడైన, స్థావరమైన, నిశ్చయమైన, నిర్ణయమైన.

స్థిరత or స్థిరత్వము sthirata. n. Permanency, durability, firmness, steadiness, స్థైర్యము. మతిస్థిరత steadiness of mind.

స్థిరపరుచు sthira-paruṭsu. v. a. To confirm, ratify. రూఢిచేయు.

స్థిరవారము sthira-vāramu. n. Saturday. శనివారము, మందవారము.

స్థిరాస్తి immovable property.

స్థిరాంకం constant.

స్థిర ఆదాయం అనేది క్రమపద్ధతిలో (లేదా స్థిర౦గానైనా) రాబడి ఫలాన్నిచ్చే ఒక పెట్టుబడి లా౦టిది.

"https://te.wikipedia.org/w/index.php?title=స్థిర&oldid=1078775" నుండి వెలికితీశారు