స్థిరాస్తి

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

స్థిర ఆస్తి అనగా ఒకచోట స్థిరంగా ఉండే ఆస్తి అని అర్థం. భూమి, ఇండ్లు వంటి మరొక చోటకి మార్చలేని లేదా తరలించలేని ఆస్తులను స్థిరాస్తి అంటారు. భూమి స్థిరంగా ఉండే ఒక వస్తువు, ఇది నాశనం కాదు, దీనిని మరొక చోటకి మార్చలేరు. ఇవి స్థిర చిరునామాను కలిగి ఉంటాయి. ఇవి ఒకరి యాజమాన్యం నుంచి మరొకరి యాజమాన్యంలో మారినను ఈ స్థిర ఆస్తి రూపురేఖలలో మార్పు చెందవచ్చుగాని స్థానభ్రంశం చెందదు.స్థిరాస్తిని ఆంగ్లంలో ఇమ్మూవబుల్ ప్రాపర్టీ లేక రియల్ ప్రాపర్టీ అంటారు


In English Common Law, real property, real estate, realty, or immovable property is any subset of land that has been legally defined and the improvements to it made by human efforts: any buildings, machinery, wells, dams, ponds, mines, canals, roads, etc. Real property and personal property are the two main subunits of property in English Common Law.