స్థూల దేశీయ ఆదాయం

వికీపీడియా నుండి
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు

product method స్థూల దేశీయ ఆదాయం (జీడీపీ) అనగా ఒక దేశంలో నిర్ణీత సమయంలో తయారైన అన్ని వస్తువుల మరియు సేవల విలువ.ఒక దేశం యొక్క జీవన శైలి(standard of living) కి స్థూల దేశీయ ఆదాయాన్ని కొలమానంగా పరిగణిస్తారు.