Jump to content

స్నేహల్ జాదవ్

వికీపీడియా నుండి
స్నేహల్ జాదవ్
వ్యక్తిగత సమాచారం
పూర్తి పేరు
స్నేహల్ ప్రమోద్ జాదవ్
పుట్టిన తేదీ (1989-10-17) 1989 అక్టోబరు 17 (వయసు: 36)
పుణె, మహారాష్ట్ర
బ్యాటింగుకుడిచేతి వాటం
పాత్రWicket-keeper-batter
దేశీయ జట్టు సమాచారం
YearsTeam
2008–2015Maharashtra
మూలం: Cricinfo, 4 March 2021

స్నేహల్ ప్రమోద్ జాదవ్ (జననం 1989, అక్టోబరు 17) దేశీయ క్రికెట్‌లో మహారాష్ట్ర తరపున ఆడే భారతీయ మహిళా క్రికెటర్. [1] ఆమె కుడిచేతి వాటం వికెట్-కీపర్-బ్యాటర్.[2]

దేశీయ కెరీర్

[మార్చు]

ఆమె 1 ఫస్ట్-క్లాస్, 37 లిస్ట్ ఎ, 31 మహిళల ట్వంటీ 20 మ్యాచ్‌లు ఆడింది. ఆమె మహారాష్ట్రతో పాటు వెస్ట్ జోన్, హైదరాబాద్, ఒడిశాకు ప్రాతినిధ్యం వహించింది. ఆమె 2015లో క్రికెట్ నుంచి రిటైర్ అయ్యింది.

వ్యక్తిగత జీవితం

[మార్చు]

ఆమె భారత క్రికెటర్ కేదార్ జాదవ్‌ను 2011, జూన్ 25న వివాహం చేసుకుంది.[3] ఈ దంపతులకు 2015 న ఒక కుమార్తె జన్మించింది.[4]

ప్రస్తావనలు

[మార్చు]
  1. ↑ "Snehal Jadhav". CricketArchive. Retrieved 4 March 2021.
  2. ↑ "Snehal Jadhav". ESPNcricinfo. Retrieved 4 March 2021.[permanent dead link]
  3. ↑ "Who is Kedar Jadhav's wife?". Sports Keeda.
  4. ↑ "10 Indian cricketers' wives and their professions". crictracker.

బాహ్య లింకులు

[మార్చు]