స్మితా బక్షి
స్వరూపం
స్మితా బక్షి | |
|---|---|
| పశ్చిమ బెంగాల్ శాసనసభ | |
| In office 2011–2021 | |
| అంతకు ముందు వారు | దినేష్ బజాజ్ |
| తరువాత వారు | వివేక్ గుప్తా |
| నియోజకవర్గం | జోరాసంకో శాసనసభ నియోజకవర్గం |
| వ్యక్తిగత వివరాలు | |
| జననం | 1959 జులై 5 గిరీష్ పార్క్, కోల్‌కతా, పశ్చిమ బెంగాల్, భారతదేశం |
| జాతీయత | భారతీయురాలు |
| రాజకీయ పార్టీ | తృణమూల్ కాంగ్రెస్ |
| నివాసం | గిరీష్ పార్క్ |
| కళాశాల | స్కాటిష్ చర్చి కళాశాల, కలకత్తా విశ్వవిద్యాలయం (బ్యాచిలర్ ఆఫ్ సైన్స్) |
స్మితా బక్షి, పశ్చిమ బెంగాల్ కోల్‌కాతాకు చెందిన భారతీయ రాజకీయవేత్త. ఆమె పశ్చిమ బెంగాల్ శాసనసభకు ఎన్నికయిన ఎంఎల్ఏ. జోరాసంకో శాసనసభ నియోజకవర్గంనకు రెండు సార్లు ప్రాతినిధ్యం వహించింది . [1] ఆమె పశ్చిమ బెంగాల్ తృణమూల్ మహిళా కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్.[2]
కెరీర్
[మార్చు]2016 ఎన్నికలలో అఖిల భారత తృణమూల్ కాంగ్రెస్ కు చెందిన ఆమె భారతీయ జనతా పార్టీ అభ్యర్థి రాహుల్ సిన్హాను ఓడించింది.
ఇవి కూడా చూడండి
[మార్చు]మూలాలు
[మార్చు]- ↑ "Delimitation Commission Order No. 18 dated 15 February 2006" (PDF). West Bengal. Election Commission. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 22 February 2015.
- ↑ "Kolkata municipal corporation councillors". ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: February 18, 2019.