స్రవంతి నాయుడు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
స్రవంతి నాయుడు
వ్యక్తిగత సమాచారం
పూర్తి పేరు స్రవంతి నాయుడు
జననం (1986-08-23) 1986 ఆగస్టు 23 (వయస్సు 36)
సికింద్రాబాదు, తెలంగాణ, భారతదేశం
బ్యాటింగ్ శైలి కుడిచేతి వాటం
బౌలింగ్ శైలి ఎడమచేతి వాటం
International information
టెస్టు అరంగ్రేటం (cap 66) 21 నవంబరు 2005 v ఇంగ్లాండ్
చివరి టెస్టు 21 నవంబరు 2005 v ఇంగ్లాండ్
ODI debut (cap 79) 9 డిసెంబరు 2005 v ఇంగ్లాండ్
చివరి వన్డే 17 మార్చి 2009 v ఇంగ్లాండ్
టి20ఐ లో ప్రవేశం(cap 47) 9 మార్చి 2014 v బంగ్లాదేశ్
చివరి టి20ఐ 2 ఏప్రిల్ 2014 v పాకిస్తాన్
కెరీర్ గణాంకాలు
పోటీ మహిళల టెస్ట్ క్రికెట్ అంతర్జాతీయ మహిళా వన్డే అంతర్జాతీయ మహిళా టీ20 క్రికెట్
మ్యాచులు 1 4 6
సాధించిన పరుగులు 9 2 11
బ్యాటింగ్ సగటు 9 1 11.00
100 పరుగులు/50 పరుగులు 0/0 0/0 0/0
ఉత్తమ స్కోరు 9 2 11
వేసిన బాల్స్ 100 66 109
వికెట్లు 2 1 9
బౌలింగ్ సగటు 31 67 8.33
ఇన్నింగ్స్ లో వికెట్లు 0 0 0
మ్యాచులో 10 వికెట్లు 0 0 0
ఉత్తమ బౌలింగు 2/30 1/14 4/9
క్యాచులు/స్టంపింగులు 0/0 0/0 2/0
Source: Cricinfo, 18 ఫిబ్రవరి 2018

స్రవంతి నాయుడు, తెలంగాణకు చెందిన క్రికెట్ క్రీడాకారిణి. భారతదేశం తరపున ఒక టెస్ట్, నాలుగు అంతర్జాతీయ వన్డేలు ఆడింది.[1][2]

జననం[మార్చు]

స్రవంతి 1986, ఆగస్టు 23న తెలంగాణ రాష్ట్రంలోని సికింద్రాబాదులో జన్మించింది.

క్రీడారంగం[మార్చు]

అంతర్జాతీయ మహిళా టీ20 వరల్డ్ కప్ లో అరంగేట్రం (4/9)[3][4][5] చేసి, అత్యుత్తమ బౌలింగ్ ప్రదర్శనను కనబరచింది.

2014 నాటికి స్రవంతి ఒక టెస్టు, నాలుగు అంతర్జాతీయ వన్డే మ్యాచ్ లు ఆడింది. 2014లో బంగ్లాదేశ్‌తో జరిగిన మూడు ట్వంటీ20 మ్యాచ్ లు, మహిళల వరల్డ్ ట్వంటీ20 మ్యాచ్ లలో భారత మహిళల జట్టు తరపున పాల్గొన్నది.[6]

మూలాలు[మార్చు]

  1. "Player Profile: Sravanthi Naidu". Cricinfo. Retrieved 29 January 2022.
  2. "Player Profile: Sravanthi Naidu". CricketArchive. Retrieved 29 January 2022.
  3. "Records | Women's Twenty20 Internationals | Bowling records | Best figures in a innings on debut | ESPN Cricinfo". Cricinfo. Retrieved 29 January 2022.
  4. "1st T20I: Bangladesh Women v India Women at Cox's Bazar, Mar 9, 2014 | Cricket Scorecard | ESPN Cricinfo". Cricinfo. Retrieved 29 January 2022.
  5. "Raj, Naidu set up India win". Cricinfo (in ఇంగ్లీష్). Retrieved 29 January 2022.
  6. "India recall Latika Kumari, Sravanthi Naidu for Women's WT20". Cricinfo (in ఇంగ్లీష్). Retrieved 29 January 2022.