స్వతంత్రానికి ఊపిరి పోయండి

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
స్వాతంత్ర్యానికి ఊపిరి పొయ్యండి
(1987 తెలుగు సినిమా)
నిర్మాణ సంస్థ అరుణోదయ ఫిల్మ్స్ డివిజన్
భాష తెలుగు

స్వతంత్రానికి ఊపిరి పోయండి 1987 అక్టోబరు 9న విడుదలైన తెలుగు సినిమా. సౌత్ ఇండియన్ ఫిల్మ్‌ ఇనిస్టిట్యూత్ సమర్పించిన ఈ సినిమాకు ఐ.వి.రత్నం నిర్మించగా యు.వెంకన్నవాబు, చిన్నా లు దర్శకత్వం వహించారు. ఈ సినిమాకు జి.ఆనంద్ సంగీతాన్నందించాడు.[1]

తారాగణం

[మార్చు]
 • చంద్రమోహన్
 • సిల్క్ స్మిత

సాంకేతిక వర్గం

[మార్చు]
 • కథ: యు.వెంకన్నబాబు, చిన్నా
 • మాటలు, పాటలు: నిరంజన్ బొబ్బా
 • సంగీతం : జి.ఆనంద్
 • నేపథ్యగానం: ఎస్.పి.బాలసుబ్రహ్మణ్ యం, కె.జె.జేసుదాసు, జి.ఆనంద్, మునయ్య (నూతన జానపద గాయకుడు), ఎస్.జానకి, వాణీజయరాం, విజయలక్ష్మీశర్మ, జి.సుజాత, ఎం.సుశీలారాం
 • ప్రెస్ రిలేషన్స్: వ్యాస్ చంద్
 • నృత్య దర్శకుడు: ఆర్. జిన్నా
 • స్టంట్స్: యం.శ్రీనివాసులు
 • కళ: దిలీప్ సింగ్
 • ఛాయాగ్రహణం: విజయన్
 • కూర్పు: వి.అంకిరెడ్ది
 • నిర్మాతలు: ఐ.వి.రత్నం, ఘట్టమనేని సీతారామయ్య చౌదరి

మూలాలు

[మార్చు]
 1. "Swathanthraniki Oopiri Poyandi (1987)". Indiancine.ma. Retrieved 2021-04-04.

బాహ్య లంకెలు

[మార్చు]