స్వతంత్ర భారతం
స్వతంత్ర భారతం (1991 తెలుగు సినిమా) | |
భాష | తెలుగు |
---|
స్వతంత్ర భారతం 1991లో విడుదలైన తెలుగు సినిమా. స్నేహ చిత్ర పిక్చర్స్ బ్యానర్ కింద విడుదలైన ఈ సినిమాకు ఆర్.నారాయణమూర్తి స్వీయ దర్శకత్వంలో నిర్మించాడు. ఆర్.నారాయణమూరెతి, గుమ్మడి, రాళ్లపల్లి ప్రధాన తారాగణంగా నటించిన ఈ సినిమాకు జె.వి.రాఘవులు సంగీతాన్నందించాడు.[1] "స్వతంత్ర భారతం" రూపు రేఖలు నిజ జీవితంలో ఎలా ఉన్నాయో వాటిని వీలున్నంతవరకూ యథాతథంగా ప్రతిబింబించేటట్లు ఈ సినిమాను నిర్మించాడు.
కథ
[మార్చు]ఈనాటి స్వతంత్ర భారతంలో అస్వతంత్రులుగా, అక్కుపక్షులుగా జీవిమాలని బ్రతుకు వెళ్లదీస్తున్న బడుగు ప్రజల గురించి చెప్పుకొస్తూ,ఈ స్వాతంత్ర్యం ప్రజలకు ఏం చేసిందో నిర్మొహమాటం చెప్పగలిగాడు. నిజానికి ఈ చిత్రంలో చూపించిన సంఘటనల్ని నిజజీవితంలో మధ్యంతర ఎన్నికల ప్రహసనాలకు పూర్వం జరిగిన,జరుగుతున్న సంఘటనలు. కులరాజకీయాలు, అస్ంకుల సమరాలు, నాయకత్వానికి పోటీలు, అన్నికల పోటీలోదిగే అభ్యర్థుల హత్యలు అన్నీ ఈ చిత్రంలో చిత్రీకరించారు.
నటీనటులు
[మార్చు]సాంకేతిక వర్గం
[మార్చు]- మాటలు: పి.యల్.నారాయణ
- పాటలు: సి.నారాయణరెడ్డి, సిరివెన్నెల సీతారామశాస్త్రి,నందిగామగని,దేవవ్రత్, రాజలింగం
- సంగీతం: జె.వి.రాఘవులు
- కెమేరా:యస్.వెంకట్
- కథ: ఆర్.నారాయణమూర్తి
మూలాలు
[మార్చు]- ↑ "Swatantra Bharatham (1991)". Indiancine.ma. Retrieved 2021-01-30.