స్వదేశ్ చక్రవర్తి
| స్వదేశ్ చక్రవర్తి | |||
| పదవీ కాలం 1999-2009 | |||
| ముందు | బిక్రమ్ సర్కార్ | ||
|---|---|---|---|
| తరువాత | అంబికా బెనర్జీ | ||
| నియోజకవర్గం | హౌరా | ||
వ్యక్తిగత వివరాలు
|
|||
| జననం | 1943 డిసెంబరు 22 ఖుల్నా , బెంగాల్ ప్రావిన్స్ , బ్రిటిష్ ఇండియా | ||
| మరణం | 2024 December 2 (వయసు: 80) హౌరా , పశ్చిమ బెంగాల్ , భారతదేశం | ||
| జాతీయత | |||
| రాజకీయ పార్టీ | భారత కమ్యూనిస్ట్ పార్టీ (మార్క్సిస్ట్) | ||
| జీవిత భాగస్వామి | పుష్ప చక్రవర్తి | ||
| సంతానం | 1 కుమార్తె | ||
| నివాసం | హౌరా , పశ్చిమ బెంగాల్ , భారతదేశం | ||
| వృత్తి | రాజకీయ నాయకుడు | ||
స్వదేశ్ చక్రవర్తి (డిసెంబర్ 22, 1943 - డిసెంబర్ 2, 2024) భారతదేశానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన రెండుసార్లు హౌరా లోక్‌సభ నియోజకవర్గం నుండి లోక్‌సభ సభ్యురాలిగా ఎన్నికయ్యాడు.
రాజకీయ జీవితం
[మార్చు]స్వదేశ్ చక్రవర్తి 1961లో భారత కమ్యూనిస్ట్ పార్టీ (మార్క్సిస్ట్) పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చి పార్టీలో 1971లో హౌరా జిల్లా కమిటీ సభ్యుడిగా, 1980 నుండి 2009 వరకు హౌరా ఇంప్రూవ్‌మెంట్ ట్రస్ట్ చైర్మన్‌గా, 1989లో సీపీఎం జిల్లా సెక్రటేరియట్ సభ్యుడిగా, 1989 నుండి 1998 వరకు హౌరా మునిసిపాలిటీ మేయర్‌గా, 2000 నుండి 2009 వరకు హెచ్ఆర్ బిసి చైర్మన్‌గా వివిధ హోదాల్లో పని చేసి 1999 నుండి 2009 వరకు హౌరా లోక్‌సభ నియోజకవర్గం నుండి వరుసగా రెండుసార్లు లోక్‌సభ సభ్యురాలిగా ఎన్నికయ్యాడు.
మరణం
[మార్చు]స్వదేశ్ చక్రవర్తి వివిధ వయసు సంబంధిత వ్యాధులతో బాధపడుతూ 83 సంవత్సరాల వయసులో హౌరాలోని తన ఇంట్లో 2024 డిసెంబర్ 2న మరణించాడు.[1][2][3]
మూలాలు
[మార్చు]- ↑ "প্রয়াত হাওড়ার প্রাক্তন সিপিএম সাংসদ স্বদেশ চক্রবর্তী, ভুগছিলেন বার্ধক্যজনিত অসুখে". Anand Bazar. 2 December 2024. Archived from the original on 18 July 2025. Retrieved 18 July 2025.
- ↑ "প্রয়াত হাওড়ার প্রাক্তন সাংসদ-মেয়র স্বদেশ চক্রবর্তী". ETV Bharat News. 2 December 2024. Archived from the original on 18 July 2025. Retrieved 18 July 2025.
- ↑ "সিপিএমের প্রাক্তন সাংসদ স্বদেশ চক্রবর্তী প্রয়াত, মেয়র থাকাকালীন উন্নয়ন হাওড়ায়". Hindustantimes Bangla. 3 December 2024. Archived from the original on 18 July 2025. Retrieved 18 July 2025.