స్వయంవరం (1999 సినిమా)
స్వరూపం
| స్వయంవరం | |
|---|---|
| దర్శకత్వం | కె. విజయ భాస్కర్ |
| రచన | త్రివిక్రమ్ శ్రీనివాస్ |
| స్క్రీన్ ప్లే | కె. విజయ భాస్కర్ |
| కథ | త్రివిక్రమ్ శ్రీనివాస్ |
| నిర్మాత | వెంకట శ్యాంప్రసాద్ |
| తారాగణం | వేణు లయ |
| ఛాయాగ్రహణం | కె. ప్రసాద్ |
| కూర్పు | మార్తాండ్ కె. వెంకటేష్ |
| సంగీతం | వందేమాతరం శ్రీనివాస్ |
నిర్మాణ సంస్థ | ఎస్. పి. ఎంటర్టైన్మెంట్స్ |
విడుదల తేదీ | 1999 ఏప్రిల్ 22 |
| భాష | తెలుగు |
స్వయంవరం 1999 లో కె. విజయ భాస్కర్ దర్శకత్వంలో విడుదలైన సినిమా. వేణు, లయ ఈ చిత్రం ద్వారా నాయకా, నాయికలుగా వెండితెరకు పరిచయమయ్యారు. వందేమాతరం శ్రీనివాస్ ఈ సినిమాకు స్వరాలు సమకూర్చాడు.
తారాగణం
[మార్చు]- వేణు_ వేణు
- లయ_ అను
- కోట శ్రీనివాసరావు
- సుధ
- కవిత
- ఆలీ_ దొంగ
- గిరిబాబు_ శివప్రసాద్,అను తండ్రి
- బ్రహ్మాజీ_ బోస్
- సునీల్
- ఎం. ఎస్. నారాయణ
- ప్రభు
- గిరిధర్
- సాయిగోపాల్ ఆర్
- ఆరాధన
- దేవి
- హరికృష్ణ
- మధు
- శ్రీనివాస చౌదరి
- ఐరన్ లెగ్ శాస్త్రి
- రఘునాథరెడ్డి
- అనంత్_ వాసు
- రజిత_ స్వాతి,వాసు భార్య
- ఆహుతి ప్రసాద్_ పోలీస్ ఆఫీసర్
- ధర్మవరపు సుబ్రహ్మణ్యం_ డాక్టర్ ధైర్యం
- ఫిష్ మాస్టర్ రాజు .
సాంకేతిక వర్గం
[మార్చు]- దర్శకుడు: కుంభకోణం విజయ భాస్కర్
- చిత్రానువాదం: కె.విజయ భాస్కర్
- కథ: త్రివిక్రమ్ శ్రీనివాస్
- సంగీతం: వందేమాతరం శ్రీనివాస్
- సంభాషణలు: త్రివిక్రమ్ శ్రీనివాస్
- గీత రచయిత: భువనచంద్ర
- నేపథ్య గాయకులు: కె. ఎస్. చిత్ర, మనో, శ్రీపతి పండితారాధ్యుల బాలసుబ్రహ్మణ్యం, బి. అరుంధతి, సోనూ నిగమ్, స్వర్ణలత, ఉదిత్ నారాయణ్, సురేష్ పీటర్స్
- ఛాయ గ్రహణం: కె.ప్రసాద్
- కూర్పు: మార్తాండ్ కె వెంకటేష్
- నిర్మాత: వెంకట శ్యాం ప్రసాద్
- నిర్మాణ సంస్థ: ఎస్.పి.ఎంటర్టైన్మెంట్స్
- విడుదల:22:04:1999.
పాటలు
[మార్చు]- కీరవాణి రాగంలో (రచన: భువనచంద్ర; గాయకులు: ఉదిత్ నారాయణ్, స్వర్ణలత)
- వినవే చెలి (రచన: భువనచంద్ర; గాయకుడు సోనూ నిగమ్)
- పికాసో చిత్రమా (రచన: భువనచంద్ర; గాయకుడు: బాలు)
- మరల తెలుపనా (రచన: భువనచంద్ర; గాయని: చిత్ర)
- పెళ్ళి చేసుకోరా (రచన: భువనచంద్ర; గాయకుడు: మనో)
- యర రా రోయి (రచన: భువనచంద్ర; గాయకుడు: సురేష్ పీటర్స్)