స్వరకల్పన
Appearance
స్వరకల్పన (1989 తెలుగు సినిమా) | |
సంగీతం | గంగై అమరన్ |
---|---|
కూర్పు | అనిల్ మల్నాడ్ |
నిర్మాణ సంస్థ | పూర్ణోదయ ఆర్ట్ క్రియెషన్స్ |
భాష | తెలుగు |
స్వరకల్పన 1989 నవంబరు 3న విడుదలైన తెలుగు సినిమా. పూర్ణోదయా ఆర్ట్ క్రియేషన్స్ బ్యానర్ కింద ఏడిద నాగేశ్వరరావు నిర్మించిన ఈ సినిమాకు వంశీ దర్శకత్వం వహించాడు. ఏడిద శ్రీరాం, సీతా పార్థిపన్, జె.వి.సోమయాజులు ప్రధాన తారాగణంగా నటించిన ఈ సినిమాకు గంగై అమరన్ సంగీతాన్నందించాడు. [1]
తారాగణం
[మార్చు]- ఏడిద శ్రీరామ్
- సీతా పర్థిపన్
- జె.వి.సోమయాజులు
- కోట శ్రీనివాసరావు
- తనికెళ్ళ భరణి
- రాళ్ళపల్లి
- అన్నపూర్ణ
- ఎలేశ్వరం రంగా
- కంభంపాటి సుబ్రహ్మణ్యం
- జానకి
- భాగ్య
- శైలజ
- తాడి హరిబాబు
- ఏచూరి
సాంకేతిక వర్గం
[మార్చు]- దర్శకత్వం: వంశీ
- నిర్మాత: ఏడిద నాగేశ్వరరావు
- సంగీతం: గంగై అమరన్
- సహ నిర్మాతలు: తాడి రామకృష్ణ, తాడి హరిబాబు, తాడి బాబ్జీ
మూలాలు
[మార్చు]- ↑ "Swara Kalpana (1989)". Indiancine.ma. Retrieved 2021-04-12.