స్వరూప్‌ ఆర్‌ఎస్‌జే

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
స్వరూప్‌ ఆర్‌ఎస్‌జే
Swaroop RSj.jpg
జననం (1980-06-09) 1980 జూన్ 9 (వయస్సు 41)
జాతీయత భారతదేశం
వృత్తిరచయిత, దర్శకుడు
క్రియాశీల సంవత్సరాలు2019–ప్రస్తుతం
జీవిత భాగస్వామిమీనాక్షి [1]

స్వరూప్‌ ఆర్‌ఎస్‌జే భారతదేశానికి చెందిన తెలుగు సినిమా రచయిత & దర్శకుడు. ఆయన 2019లో విడుదలైన ఏజెంట్‌ సాయి శ్రీనివాస ఆత్రేయ సినిమా ద్వారా సినీరంగంలోకి అడుగు పెట్టాడు.

జననం, విద్యాభాస్యం[మార్చు]

స్వరూప్‌ 9 జూన్ 1980లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రము, నెల్లూరు లో జన్మించాడు. ఆయన తిరుపతిలో ఇంజినీరింగ్‌ వరకు చదివాడు.

సినీ జీవితం[మార్చు]

స్వరూప్‌ కొంతకాలం హైదరాబాద్‌, బెంగళూరు మరియు అమెరికా లో సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్ గా ఉద్యోగం చేశాడు. ఆయన సినిమాపై ఉన్న ఇష్టంతో ఉద్యోగానికి రాజీనామా చేసి హైదరాబాద్ వచ్చాడు.

దర్శకత్వం వహించిన సినిమాలు[మార్చు]

సంవత్సరం సినిమా పేరు భాషా ఇతర విషయాలు
2019 ఏజెంట్‌ సాయి శ్రీనివాస ఆత్రేయ తెలుగు [2]
2021 మిషన్‌ ఇంపాజిబుల్‌ తెలుగు [3][4]

అవార్డ్స్[మార్చు]

స్వరూప్‌ 2020లో ఏజెంట్‌ సాయి శ్రీనివాస ఆత్రేయగాను జీ సినీ అవార్డ్స్ - తెలుగు విభాగంలో ఉత్తమ తొలి చిత్ర దర్శకుడి అవార్డు అందుకున్నాడు.[5]

మూలాలు[మార్చు]

  1. Eenadu (7 July 2019). "ఇద్దరికీ సినిమా పిచ్చే". EENADU. Archived from the original on 26 జూన్ 2021. Retrieved 26 June 2021. Check date values in: |archivedate= (help)
  2. Sakshi (17 June 2019). "ఆ టైటిల్‌ చూసి ఎవరొస్తారన్నారు?". Sakshi. Archived from the original on 26 జూన్ 2021. Retrieved 26 June 2021. Check date values in: |archivedate= (help)
  3. The Times of India. "Swaroop RSJ's next after 'Agent Sai Srinivasa Athreya' titled as 'Mishan Impossible' - Times of India". The Times of India (in ఇంగ్లీష్). Archived from the original on 26 జూన్ 2021. Retrieved 26 June 2021. Check date values in: |archivedate= (help)
  4. Eenadu (23 June 2021). "ద్వితీయ యజ్ఞం.. దాటేరా విఘ్నం? - tollywood directors second projects". www.eenadu.net. Archived from the original on 26 జూన్ 2021. Retrieved 26 June 2021. Check date values in: |archivedate= (help)
  5. Sakshi (12 January 2020). "జీ సినీ అవార్డుల విజేతలు వీరే." Sakshi. Archived from the original on 26 జూన్ 2021. Retrieved 26 June 2021. Check date values in: |archivedate= (help)