Jump to content

స్వరూప్ ఆర్‌ఎస్‌జే

వికీపీడియా నుండి
స్వరూప్‌ ఆర్‌ఎస్‌జే
జననం1980 జూన్ 9
జాతీయత భారతదేశం
వృత్తిరచయిత, దర్శకుడు
క్రియాశీలక సంవత్సరాలు2019–ప్రస్తుతం
భాగస్వామిమీనాక్షి [1]

స్వరూప్‌ ఆర్‌ఎస్‌జే భారతదేశానికి చెందిన తెలుగు సినిమా రచయిత & దర్శకుడు. ఆయన 2019లో విడుదలైన ఏజెంట్‌ సాయి శ్రీనివాస ఆత్రేయ సినిమా ద్వారా సినీరంగంలోకి అడుగు పెట్టాడు.

జననం, విద్యాభాస్యం

[మార్చు]

స్వరూప్‌ 1980 జూన్ 9లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రము, నెల్లూరులో జన్మించాడు. ఆయన తిరుపతిలో ఇంజినీరింగ్‌ వరకు చదివాడు.

సినీ జీవితం

[మార్చు]

స్వరూప్‌ కొంతకాలం హైదరాబాద్‌, బెంగళూరు, అమెరికాలో సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్ గా ఉద్యోగం చేశాడు. ఆయన సినిమాపై ఉన్న ఇష్టంతో ఉద్యోగానికి రాజీనామా చేసి హైదరాబాద్ వచ్చాడు.

దర్శకత్వం వహించిన సినిమాలు

[మార్చు]
సంవత్సరంసినిమా పేరుభాషాఇతర విషయాలు
2019ఏజెంట్‌ సాయి శ్రీనివాస ఆత్రేయ తెలుగు[2]
2021మిషన్ ఇంపాజిబుల్తెలుగు[3][4]

అవార్డ్స్

[మార్చు]

స్వరూప్‌ 2020లో ఏజెంట్‌ సాయి శ్రీనివాస ఆత్రేయగాను జీ సినీ అవార్డ్స్ - తెలుగు విభాగంలో ఉత్తమ తొలి చిత్ర దర్శకుడి అవార్డు అందుకున్నాడు.[5]

మూలాలు

[మార్చు]
  1. Eenadu (7 July 2019). "ఇద్దరికీ సినిమా పిచ్చే". EENADU. ఒరిజినల్ నుండి 26 June 2021 న ఆర్కైవు చెయ్యబడింది చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 26 June 2021.
  2. Sakshi (17 June 2019). "ఆ టైటిల్‌ చూసి ఎవరొస్తారన్నారు?". Sakshi. ఒరిజినల్ నుండి 26 June 2021 న ఆర్కైవు చెయ్యబడింది చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 26 June 2021.
  3. The Times of India. "Swaroop RSJ's next after 'Agent Sai Srinivasa Athreya' titled as 'Mishan Impossible'". The Times of India (in ఇంగ్లీష్). ఒరిజినల్ నుండి 26 June 2021 న ఆర్కైవు చెయ్యబడింది చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 26 June 2021.
  4. Eenadu (23 June 2021). "ద్వితీయ యజ్ఞం.. దాటేరా విఘ్నం?". www.eenadu.net. ఒరిజినల్ నుండి 26 June 2021 న ఆర్కైవు చెయ్యబడింది చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 26 June 2021.
  5. Sakshi (12 January 2020). "జీ సినీ అవార్డుల విజేతలు వీరే." Sakshi. ఒరిజినల్ నుండి 26 June 2021 న ఆర్కైవు చెయ్యబడింది చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 26 June 2021.