స్వర్ణోత్సవం
Appearance
(స్వర్ణోత్సవము నుండి దారిమార్పు చెందింది)
స్వర్ణోత్సవం అనగా 50 సంవత్సరాలు పూర్తిచేసుకున్న సందర్భంలో జరుపుకునే ఉత్సవం. తెలుగు సినిమా రంగంలో 50 వారాలు లేదా 350 రోజులు పూర్తిచేసుకున్న చిత్రాలుగా పండుగ జరుపుకుంటారు.
స్వర్ణోత్సవం జరుపుకున్న సంస్థలు
[మార్చు]- శ్రీ కృష్ణ దేవరాయాంధ్ర భాషా నిలయం (1901-1951)
- మహారాజా కళాశాల, విజయనగరం
- వివిధ భారతి (1957-2007)
- అభ్యుదయ రచయితల సంఘం (1943-1993)
- ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్టుల యూనియన్ (1957-2007)
స్వర్ణోత్సవం జరుపుకున్న ప్రముఖ నిర్మాణాలు
[మార్చు]- నాగార్జునసాగర్ ప్రాజెక్టు (1955-2005)
స్వర్ణోత్సవం జరుపుకున్న పత్రికలు
[మార్చు]- బాలమిత్ర (1940-1990)
- జాగృతి (1949-1999)
- విశాలాంధ్ర దినపత్రిక (1952-2002)
- తెలుగు విద్యార్థి (1956-2006)
స్వర్ణోత్సవం జరుపుకున్న తెలుగు సినిమాలు
[మార్చు]సంవత్సరం | సినిమా పేరు | విశేషాలు |
---|---|---|
1975 | ముత్యాల ముగ్గు | |
1977 | అడవి రాముడు | |
1979 | వేటగాడు | |
1980 | శంకరాభరణం | |
1982 | బొబ్బిలి పులి | |
1996 | పెళ్ళి సందడి |