Jump to content

స్వస్తిక్ సమల్

వికీపీడియా నుండి
Swastik Samal
వ్యక్తిగత సమాచారం
పూర్తి పేరు
Swastik Piyush Prakash Samal
పుట్టిన తేదీ (2000-07-27) 2000 జూలై 27 (వయసు: 26)
Koraput, Odisha, India
మూలం: Cricinfo, 24 February 2019


స్వస్తిక్ సమల్ (జననం 2000, జూలై 27) భారతీయ క్రికెటర్.[1] అతను 2019, ఫిబ్రవరి 24న 2018–19 సయ్యద్ ముష్తాక్ అలీ ట్రోఫీలో ఒడిశా తరపున తన ట్వంటీ20 అరంగేట్రం చేసాడు.[2] అతను , 2019–20 విజయ్ హజారే ట్రోఫీలో ఒడిశా తరపున 2019, అక్టోబరు 4న లిస్ట్ ఎ అరంగేట్రం చేసాడు.[3]

మూలాలు

[మార్చు]
  1. ↑ "Swastik Samal". ESPN Cricinfo. Retrieved 24 February 2019.
  2. ↑ "Group D, Syed Mushtaq Ali Trophy at Cuttack, Feb 24 2019". ESPN Cricinfo. Retrieved 24 February 2019.
  3. ↑ "Elite, Group B, Vijay Hazare Trophy at Vadodara, Oct 4 2019". ESPN Cricinfo. Retrieved 4 October 2019.

బాహ్య లింకులు

[మార్చు]