స్వస్తిక ముఖర్జీ

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
స్వస్తిక ముఖర్జీ
జననం (1980-12-13) 1980 డిసెంబరు 13 (వయసు 43)
వృత్తినటి
క్రియాశీల సంవత్సరాలు2000–ప్రస్తుతం
పిల్లలు1
తల్లిదండ్రులుసంతు ముఖోపాధ్యాయ
గోపా ముఖర్జీ

స్వస్తిక ముఖర్జీ (జననం 13 డిసెంబర్ 1980) భారతదేశానికి చెందిన సినిమా, టెలివిజన్ నటి.[1] [2] ఆమె నటుడు సంతు ముఖోపాధ్యాయ కుమార్తె.

సినిమాలు[మార్చు]

సంవత్సరం సినిమాలు పాత్ర
2001 హేమంతర్ పాఖీ
2003 చోకర్ బాలి యువ వేశ్య
2004 క్రిమినల్
మస్తాన్ మమత
2005 మంత్రం
2006 ప్రియోటోమా
2006 సతిహార అనురాధ
2006 క్రాంతి అర్పిత
2007 కృష్ణకాంతర్ విల్ రోహిణి
2007 పితృభూమి
2008 పార్టనర్   ప్రియా భట్టాచార్య
హలో కోల్‌కతా రైమా
2009 సోబర్ ఉపోరే తుమీ
బ్రేక్ ఫెయిల్ -
జనాల
33 -
2010 బ్యోమకేష్ బక్షి షియులీ
2011 ముంబై కట్టింగ్
నందిని
బై బై బ్యాంకాక్ తానిమా
2012 భూతేర్ భబిష్యత్ కదలిబాల
అబర్ బ్యోమకేష్ రజని
తాబే తాయ్ హోక్ తిలోత్తమ
2013 మిషావర్ రాహోష్యో స్నిగ్ధా
అమీ ఆర్ అమర్ గర్ల్ ఫ్రెండ్స్ శ్రీ
బసంత ఉత్సవ్
మాచ్ మిష్టి రీనా
అబోర్టో
2014 టేక్ వన్ డోయల్ మిత్ర-
జాతీశ్వర్ మహామాయా బందోపాధ్యాయ/ సౌదామిని
2015 డిటెక్టివ్ బ్యోమకేష్ బక్షి! అంగూరి దేవి / యాస్మీన్
ఎబర్ షాబోర్ మిటాలి
శేషర్ కోబిత కేతకి
2016 సాహెబ్ బీబీ గోలాం జయ
కిరీటి రాయ్
2017 బ్యోమకేష్ ఓ అగ్నిబాన్
ఆశంప్త -
2018 ఆమి అష్బో ఫిరే గార్గి
మైఖేల్ షింజినీ సేన్
ఆరోన్ అలితా ఆప్టే
2019 కియా అండ్ కాస్మోస్ దియా ఛటర్జీ
షాజహాన్ రీజెన్సీ కమలినీ గుహా
ది లవ్లీ మిసెస్ ముఖర్జీ
2020 తాషెర్ ఘౌర్ సుజాత
దిల్ బేచారా శ్రీమతి సునీలా బసు
గుల్దస్తా డాలీ బాగ్రీ
కర్మచక్ర గంగ (గాత్రం)
2022 శ్రీమతి

వెబ్ సిరీస్[మార్చు]

సంవత్సరం శీర్షిక పాత్ర నెట్‌వర్క్ గమనికలు
2017 దుపూర్ ఠాకూర్పో ఉమా హోఇచోయ్
2019 ది స్టోన్‌మ్యాన్ మర్డర్స్ స్నేహ హోఇచోయ్
2020 చరిత్రహీన్ 3 రబెయా షామిన్ హోఇచోయ్
బ్లాక్ విడోస్ జయతి సర్దేశాయి ZEE5
పాటల్ లోక్ డాలీ మెహ్రా అమెజాన్ ప్రైమ్ వీడియో
పాంచ్ ఫోరాన్ నయనా హోఇచోయ్
2021 మోహోమాయ అరుణ హోఇచోయ్ [3]
2022 ఎస్కేప్ లైవ్ మాల డిస్నీ+ హాట్‌స్టార్

టెలివిజన్[మార్చు]

  • ఏక్ ఆకాషెర్ నిచే ( జీ బంగ్లా )
  • ప్రతిబింబో ( జీ బంగ్లా )

మూలాలు[మార్చు]

  1. "Tollywood top girls on the go, at a glance". The Telegraph. Calcutta, India. 4 September 2004. Retrieved 8 September 2008.
  2. "Interview swastika Mukherjee on her talk of the town character spending time with shabitri and pushing boundaries". Telegraph India.
  3. "SWASTIKA AND ANANYA ARE SET TO FIRE UP THE SCREEN IN MOHOMAYA SWASTIKA AND ANANYA ARE SET TO FIRE UP THE SCREEN IN MOHOMAYA". epaper.telegraphindia.com. Archived from the original on 2021-04-22. Retrieved 2022-07-29.

బయటి లింకులు[మార్చు]