స్వాతంత్ర్య సమరయోధులు
Jump to navigation
Jump to search
ఈ వ్యాసాన్ని ఏ మూలాల నుండి సేకరించిన సమాచారాన్ని ఆధారంగా చేసుకొని వ్రాసారో తెలపలేదు. (10 సెప్టెంబరు 2020) సరయిన మూలాలను చేర్చి వ్యాసాన్ని మెరుగు పరచండి. ఈ విషయమై చర్చించేందుకు చర్చా పేజీని చూడండి. |
స్వాతంత్ర్యం కోసం పరాయి పాలకులపై సమరం జరిపిన వీరులను స్వాతంత్ర్య సమర యోధులు అంటారు. భారతదేశ స్వాతంత్ర్యం కోసం పోరాడిన గాంధీజీని ప్రముఖ స్వాతంత్ర్య సమర యోధునిగా పేర్కొనవచ్చు. ఒక దేశంపై మరొక దేశం పెత్తనం చెలాయిస్తున్నప్పుడు పరాయి పాలకుల బానిసత్వం నుంచి తమ దేశ ప్రజలను కాపాడటానికి, దేశ సంపదను కాపాడటానికి నడుము బిగించి పరాయి పాలకుల పాలనకు ఎదురు తిరిగి తమ దేశ స్వాతంత్ర్యం కోసం పాటు పడిన వారు వీరు. భారతదేశంలో స్వాతంత్ర్యం కోసం పాటుపడిన స్వాతంత్ర్య సమర యోధులు కొందరు అహింస పద్ధతిని, మరికొందరు హింస పద్ధతిని ఎన్నుకున్నారు. స్వాతంత్ర్యం కోసం మహాత్మాగాంధీ అహింసా పద్ధతిని ఎన్నుకోగా, అల్లూరి సీతారామరాజు, నేతాజీ సుభాష్ చంద్రబోస్, భగత్ సింగ్ వంటి వారు హింసా పద్ధతిని ఎన్నుకున్నారు.
కొంతమంది స్వాతంత్ర్య సమరయోధులు[మార్చు]
స్వాతంత్ర్య సమరయోధుల పాక్షిక జాబితా:
- మహాత్మాగాంధీ
- అల్లూరి సీతారామరాజు
- నేతాజీ సుభాష్ చంద్రబోస్
- భగత్ సింగ్
- అబిద్ హసన్ సఫ్రాని
- రాచాబత్తుని సూర్యనారాయణ
- జతీంద్ర నాథ్ దాస్
- దుర్గాసి అగ్గిరాములు ( నేతాజీ సుభాష్ చంద్రబోస్ అనుచరులు )
- రాంపిళ్ళ సైయద్ అప్పలస్వామి
- రాంపిళ్ళ సూర్యనారాయణ
- పోతిన వెంకన్న
ఇవి కూడా చూడండి[మార్చు]
- ఆజాద్ హింద్ ఫౌజ్‌లో ముస్లిం పోరాట యోధులు
- స్వాతంత్రోద్యమంలో ఆంధ్రప్రదేశ్ ముస్లిములు
- స్వాతంత్ర్య సమరంలో కమ్యూనిస్టు దేశభక్తులు