స్వాతి చినుకులు
స్వరూపం
| స్వాతి చినుకులు (1989 తెలుగు సినిమా) | |
![]() | |
|---|---|
| దర్శకత్వం | ఎన్.బి.చక్రవర్తి |
| నిర్మాణం | ట్. ప్రతాప్ కాంతారావు |
| తారాగణం | సురేష్ రమ్యకృష్ణ, వాణిశ్రీ, జయసుధ, శరత్ బాబు |
| సంగీతం | ఇళయరాజా |
| సంభాషణలు | సత్యానంద్ |
| ఛాయాగ్రహణం | వి. రంగా |
| నిర్మాణ సంస్థ | మయూరి పిక్చర్స్ |
| భాష | తెలుగు |
స్వాతి చినుకులు 1989 లో వచ్చిన చలన చిత్రం. ఎన్.బి. చక్రవర్తి దర్శకత్వంలో మయూరి పిక్చర్స్ పతాకంపై టి. ప్రతాప్, కాంతారావు ఈ చిత్రాన్ని నిర్మించారు. ఇందులో వాణిశ్రీ, రమ్యకృష్ణ, శరత్ బాబు, సురేష్, జయసుధ ప్రధాన పాత్రల్లో నటించారు.[1][2]
అంతకు మునుపు 1951 లో తమిళ చిత్రం 'అన్నీ' (వదిన) భానుమతి టైటిల్ రోల్ లో వచ్చిన సినిమా తెలుగులో 'పెంచిన ప్రేమ' పేరుతో డబ్ చేయగా రెండూ విజయవంతం అయ్యాయి. అదే కథతో 1989లో వచ్చిన ఈ సినిమా ఆర్థికంగా కాంతారావు గారిని కోలుకోలేకుండా చేసింది. ఇళయరాజా మ్యూజిక్ మ్యాజిక్ కూడా కాపాడలేకపోయింది.
నటీనటులు
[మార్చు]పాటలు
[మార్చు]| సం. | పాట | గాయనీ గాయకులు | సాహిత్యం |
|---|---|---|---|
| 1 | "చం చం చలాకి. . . " | మనో, కోరస్ | వేటూరి సుందరరామమూర్తి |
| 2 | "మా కంటి పాపా. . . " | పి. సుశీలా | వేటూరి సుందరరామమూర్తి |
| 3 | "నిన్న కన్నా. . . " | మనో, ఎస్.జానకి | వేటూరి సుందరరామమూర్తి |
| 4 | "ఓహ్ మై లవ్. . . " | ఎస్పీ. బాలు, ఎస్.జానకి, కోరస్ | వేటూరి సుందరరామమూర్తి |
| 5 | "మిడిసి మిడిసి పడిన వయసు. . . " | మనో, ఎస్.జానకి | వేటూరి సుందరరామమూర్తి |
మూలాలు
[మార్చు]- ↑ "இளையராஜா-தெலுங்கு படங்கள்". Dina Thanthi. 1993-03-17.
- ↑ "Swathi Chinukulu (1989) Telugu Full Movie".
