స్వామి శ్రధ్ధానంద

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
స్వామి శ్రద్ధానంద చిత్రపటం.

స్వామి శ్రద్ధానంద ఆర్య సమాజ నాయకులలో ప్రముఖులు. మహాత్మా ముంషీగా కూడా పిలవబడే ఆయన స్వాతంత్ర్య సమరయోధుడు, విద్యా వేత్త,,  హిందూ మత సంస్కర్త. స్వామి దయానంద సరస్వతి ఆశయ ప్రచారము, వాటి సాధనే ధ్యేయంగా బ్రతికారు. హిందూ మత సంఘటన, శుధ్ధి ఉద్యమాలను విస్తృతంగా నిర్వహించారు. కాంగ్రీ గురుకుల విద్యాలయంతో సహా అనేక విద్యాలయాలను స్థాపించారు.1926వ సంవత్సరం లో ఒక ముస్లిం మతోన్మాది చెతిలో హత్యకు గురయ్యారు.