స్వేచ్ఛా ప్రతిమ

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
స్టాట్యూ ఆఫ్ లిబర్టీ
Statue of Liberty 7.jpg
ప్రదేశంలిబర్టీ ఐలాండ్, మాన్హాటన్, న్యూయార్క్, యు.ఎస్.[1]
భౌగోళికాంశాలు40°41′21″N 74°2′40″W / 40.68917°N 74.04444°W / 40.68917; -74.04444Coordinates: 40°41′21″N 74°2′40″W / 40.68917°N 74.04444°W / 40.68917; -74.04444
ఎత్తు
  • 151 అడుగుల 1 అంగుళం (46 మీటర్లు)
  • నేల నుంచి కాగడా వరకు: 305 అడుగుల 1 అంగుళం (93 మీటర్లు)
Dedicatedఅక్టోబరు 28, 1886
Restored1938, 1984–1986, 2011–2012
శిల్పకారుడుఫ్రెడరిక్ అగస్టే బర్‌తోల్డి
Visitation3.2 మిలియన్లు (in 2009)[2]
పాలక మండలియు.ఎస్. నేషనల్ పార్క్ సర్వీస్
రకంసాంస్కృతిక
Criteriai, vi
Designated1984 (8 వ సెషన్)
Reference No.307
State Partyయునైటెడ్ స్టేట్స్
Regionయూరోప్, ఉత్తర అమెరికా
Designatedఅక్టోబరు 15, 1924
Designated byప్రెసిడెంట్ కాల్విన్ కూలిడ్జ్ [3]
Official name: స్టాట్యూ ఆఫ్ లిబర్టీ నేషనల్ మాన్యుమెంట్, ఎల్లిస్ ఐలాండ్ అండ్ లిబర్టీ ఐలాండ్
Designatedఅక్టోబరు 15, 1966[4]
Reference No.66000058
Designatedమే 27, 1971
Reference No.1535[5]
Typeఇండివిజువల్
Designatedసెప్టెంబర్ 14, 1976[6]
Lua error in మాడ్యూల్:Location_map at line 502: Unable to find the specified location map definition: "Module:Location map/data/New York City" does not exist.

స్వేచ్ఛా ప్రతిమ లేదా స్టాట్యూ ఆఫ్ లిబర్టీ అనగా మాన్హాటన్, న్యూయార్క్ నగరంలోని న్యూయార్క్ హార్బర్ మధ్యలో లిబర్టీ ఐలాండ్ లో ఉన్న ఒక భారీ బ్రహ్మాండమైన నూతన సాంప్రదాయ శిల్పం. ఇటాలియన్-ఫ్రెంచ్ శిల్పి ఫ్రెడరిక్ అగస్టే బర్‌తోల్డి ఈ విగ్రహాన్ని రూపొందించాడు, 1886 అక్టోబరు 28 న ఇది ఫ్రాన్స్ ప్రజల నుండి యునైటెడ్ స్టేట్స్ కు ఒక బహుమతిగా సమర్పించబడింది. ఈ విగ్రహం స్వేచ్ఛకు ప్రాతినిధ్యం వహించే ఉడుపు ధరించిన స్త్రీ మూర్తి లా ఉంటుంది, ఈ విగ్రహం స్వేచ్ఛ యొక్క రోమన్ దేవతను సూచిస్తుంది, ఈమె ఒక కాగడాను, ఒక టబులా అన్‌సట (చట్టాన్ని ప్రేరేపించే ఒక టాబ్లెట్) ను కలిగి ఉంటుంది, దీనిపై అమెరికా స్వాతంత్ర్య ప్రకటన తేది 4 July, 1776 చెక్కబడి ఉంటుంది.

ఇవి కూడా చూడండి[మార్చు]

ఐక్యతా ప్రతిమ

మూలాలు[మార్చు]

  1. ఉదహరింపు పొరపాటు: సరైన <ref> కాదు; NPS StLi అనే పేరుగల ref లకు పాఠ్యమేమీ ఇవ్వలేదు
  2. ఉదహరింపు పొరపాటు: సరైన <ref> కాదు; Schneiderman 2010-06-28 అనే పేరుగల ref లకు పాఠ్యమేమీ ఇవ్వలేదు
  3. ఉదహరింపు పొరపాటు: సరైన <ref> కాదు; NPS monuments అనే పేరుగల ref లకు పాఠ్యమేమీ ఇవ్వలేదు
  4. ఉదహరింపు పొరపాటు: సరైన <ref> కాదు; NPS 2994 p502 అనే పేరుగల ref లకు పాఠ్యమేమీ ఇవ్వలేదు
  5. "New Jersey and National Registers of Historic Places - Hudson County". New Jersey Department of Environmental Protection - Historic Preservation Office. Retrieved August 2, 2014.
  6. ఉదహరింపు పొరపాటు: సరైన <ref> కాదు; neighborhoodpreservationcenter అనే పేరుగల ref లకు పాఠ్యమేమీ ఇవ్వలేదు