హంతకుడెవరు?

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
హంతకుడు ఎవరు
(1964 తెలుగు సినిమా)
Hanthakudu Evaru.jpg
దర్శకత్వం ఎం.ఎ.తిరుముగం
తారాగణం ఎం.జి.రామచంద్రన్ ,
బి. సరోజాదేవి ,
ఎం.ఆర్. రాధ,
ఎం.వి. రాజమ్మ
సంగీతం కె.వి.మహదేవన్
నిర్మాణ సంస్థ విశ్వశాంతి ప్రొడక్షన్స్
భాష తెలుగు

హంతకుడు ఎవరు 1964లో విడుదలైన ఒక డబ్బింగ్ సినిమా. విశ్వశాంతి పిక్చర్స్ చెరుకూరి శేషగిరి రావు నిర్మించిన ఈసినిమాకు ఎం.ఎ.తిరుముగం దర్శకత్వం వహించాడు. ఎం.జి.రామచంద్రన్, బి.సరోజాదెవి ప్రధాన తారాగణంగా రూఫొందిన ఈ సినిమాకు కె.వి.మహదేవన్ సంగీతాన్నందించాడు.[1]

తారాగణం[మార్చు]

 • ఎం.జి. రామచంద్రన్,
 • బి. సరోజా దేవి,
 • ఎం.ఆర్. రాధా,
 • ఎం.వి. రాజమ్మ,
 • దేవర్,
 • ఎస్.ఎ.అశోకన్,
 • జెమిని చంద్ర

సాంకేతిక వర్గం[మార్చు]

 • దర్శకత్వం: ఎం.ఎ. తిరుముగం
 • స్టూడియో: విశ్వశాంతి పిక్చర్స్
 • నిర్మాత: చెరుకూరి శేషగిరి రావు;
 • కూర్పు: ఆర్.హనుమంత రావు;
 • స్వరకర్త: కె.వి. మహాదేవన్;
 • గీత రచయిత: కె. వద్దాది
 • విడుదల తేదీ: 1964 జూలై 22
 • సమర్పించినవారు: యు. విశ్వేశ్వర రావు;
 • కథ: దేవర్ ఫిల్మ్స్ స్టోరీ డిపార్ట్ మెంటు;
 • సంభాషణ: మద్దిపట్ల సూరి
 • గాయకుడు: సూర్య కాళ, లక్ష్మి కరుణ, మాధవపెద్ది సత్యం, పి. సుశీల, ఘంటసాల వెంకటేశ్వరరావు, ఎస్.జానకి

పాటలు[2][మార్చు]

 1. తగ్గవోయి తగ్గవోయి కొంచెం - ఘంటసాల, సుశీల - రచన: వడ్డాది
 2. మోహములే వికసించి పూలు పూసె - ఘంటసాల, సుశీల - రచన: వడ్డాది
 3. హల్లో హల్లో సుఖమా - ఘంటసాల, సుశీల - రచన: వడ్డాది

మూలాలు[మార్చు]

 1. "Hanthakudu Evaru (1964)". Indiancine.ma. Retrieved 2020-08-29.
 2. ఘంటసాల గళామృతము బ్లాగు - కొల్లూరి భాస్కరరావు, ఘంటసాల సంగీత కళాశాల, హైదరాబాద్ - (చల్లా సుబ్బారాయుడు సంకలనం ఆధారంగా)