హజరత్ అలి

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

హజరత్ అలి ఆంధ్రప్రదేశ్ కు చెందిన హేతువాది, రచయిత, నాస్తికుడు.

జీవిత విశేషాలు[మార్చు]

హజరత్ అలి గుంటూరు జిల్లా ఊటుకూరులో 1937లో జన్మించాడు. అతని తండ్రి నాస్తికుడు. అతని తండ్రి నుండి నాస్తిక భావాలు అతనికి అబ్బాయి. అతను ముస్లిములలో స్వేచ్ఛా భావాలు పెరగాలని కోరుతూ ఇస్లాం పై విమర్శనా గ్రంథాలు రాసాడు. అతను 1985లో కళాశాల అధ్యాపకునిగా పదవీవిరమణ చేసాడు. ముస్లిం స్త్రీల దుస్థితి గురించి అనేక సమావేశాలలో ప్రసంగాలు ఇచ్చాడు. ఉద్యోగవిరమణ చేశాక వేమూరులో స్థిరనివాసం ఏర్పరచుకున్నాడు.

రచనలు[మార్చు]

  • నిజమైన భారతీయ ముస్లింలు ఎవరు? [1]

మూలాలు[మార్చు]

  1. "తెలుగు ముస్లిం: నిజమైన భారతీయ ముస్లింలు ఎవరు?-- యస్. హజరత్ అలి". web.archive.org. 2016-03-07. Retrieved 2020-07-25.

భాహ్య లంకెలు[మార్చు]

"https://te.wikipedia.org/w/index.php?title=హజరత్_అలి&oldid=2999953" నుండి వెలికితీశారు