హజరత్ నిజాముద్దీన్ రైల్వే స్టేషన్
స్వరూపం
హజరత్ నిజాముద్దీన్ | |
---|---|
భారతీయ రైల్వే నిలయము | |
![]() | |
General information | |
ప్రదేశం | కొత్త ఢిల్లీ, ఢిల్లీ![]() |
ఎత్తు | 206.700 మీటర్లు (678.15 అ.) |
ప్లాట్‌ఫాములు | 7, 2 under construction |
Construction | |
Structure type | Standard (on ground station) |
Parking | Yes |
Other information | |
Status | Functioning |
స్టేషన్ కోడ్ | NZM |
జోన్లు | Northern Railway |
డివిజన్లు | ఢిల్లీ |
History | |
Electrified | Yes |
Passengers | |
ప్రయాణీకులు (Daily) | 360,000+ |
హజరత్ నిజాముద్దీన్ రైల్వే స్టేషను భారతదేశ రాజధాని ఢిల్లీ లోని అత్యంత రద్దీగా ఉండు ఒక రైల్వే స్టేషను. భారతదేశంలోని దాదాపు అన్ని రాష్ట్రాల రాజధాని నగరాలకు ఇక్కడి నుండి రైల్వే అనుసంధానము ఉంది.
నేపధ్యము
[మార్చు]ఇక్కడి నుండి ప్రారంభమయ్యే కొన్ని రైళ్ళ వివరాలు
[మార్చు]- హజరత్ నిజాముద్దీన్ - హబీబ్‌గంజ్ (భోపాల్ ) (Shaan - E - Bhopal Express)
- హజరత్ నిజాముద్దీన్ - జబల్‌పూర్ (గోండ్వాన ఎక్స్‌ప్రెస్)
- హజరత్ నిజాముద్దీన్ - జబల్‌పూర్ (మధ్యప్రదేశ్ సంపర్క్‌క్రాంతి ఎక్స్‌ప్రెస్)
- హజరత్ నిజాముద్దీన్ - జబల్‌పూర్ (మహాకోశల్ ఎక్స్‌ప్రెస్)
- హజరత్ నిజాముద్దీన్ - ముంబై సెంట్రల్ (ఆగస్టు క్రాంతి రాజధాని ఎక్స్‌ప్రెస్)
- బాంద్రా టెర్మినస్ హజరత్ నిజాముద్దీన్ గరీబ్ రధ్ ఎక్స్‌ప్రెస్
- హజరత్ నిజాముద్దీన్ - బెంగుళూరు (బెంగళూరు రాజధాని ఎక్స్‌ప్రెస్)
- హజరత్ నిజాముద్దీన్- యశ్వంతపుర్ (బెంగుళూరు) (కర్ణాటక సంపర్క్‌క్రాంతి ఎక్స్‌ప్రెస్)
- హజరత్ నిజాముద్దీన్ - త్రివేండ్రం సెంట్రల్ (త్రివేండ్రం రాజధాని ఎక్స్‌ప్రెస్)
- హజరత్ నిజాముద్దీన్ - చెన్నై సెంట్రల్ చెన్నై రాజధాని ఎక్స్‌ప్రెస్
- హజరత్ నిజాముద్దీన్ - వాస్కో-డి-గామా, గోవా ఎక్స్‌ప్రెస్
- హజరత్ నిజాముద్దీన్ - సికింద్రాబాద్ (సికింద్రాబాద్ రాజధాని ఎక్స్‌ప్రెస్)
- హజరత్ నిజాముద్దీన్ - హైదరాబాద్ డెక్కన్, దక్షిణ్ ఎక్స్‌ప్రెస్
- హజరత్ నిజాముద్దీన్ - ఇండోర్ ఇండోర్ ఇంటర్ సిటీ ఎక్స్‌ప్రెస్
- హజరత్ నిజాముద్దీన్ - ఝాన్సీతాజ్ ఎక్స్‌ప్రెస్
- హజరత్ నిజాముద్దీన్ - మైసూర్ (స్వర్ణజయంతి ఎక్స్‌ప్రెస్)
- హజరత్ నిజాముద్దీన్ - కోయంబత్తూరు (కొంగు ఎక్స్‌ప్రెస్)
- హజరత్ నిజాముద్దీన్- మదురై (తమిళనాడు సంపర్క్ క్రాంతి ఎక్స్‌ప్రెస్)
- హజరత్ నిజాముద్దీన్ - కన్యాకుమారి తిరుక్కురల్ ఎక్స్‌ప్రెస్
- చండీగడ్ - హజరత్ నిజాముద్దీన్ - కొచ్చువేలి (కేరళా సంపర్క్ క్రాంతి ఎక్స్‌ప్రెస్ వయా కొంకణ్ రైల్వే)
- చెన్నై సెంట్రల్ హజరత్ నిజాముద్దీన్ గరీబ్ రధ్ ఎక్స్‌ప్రెస్
- హజరత్ నిజాముద్దీన్ - మాణిక్‌పూర్ జంక్షన్ / ఖజురహో ఉత్తరప్రదేశ్ సంపర్క్ క్రాంతి ఎక్స్‌ప్రెస్
- హజరత్ నిజాముద్దీన్ - త్రివేండ్రం సెంట్రల్ స్వర్ణజయంతి ఎక్స్‌ప్రెస్ వీక్లీ సూపర్ ఫాస్ట్
- హజరత్ నిజాముద్దీన్ - ఎర్నాకుళం దురంతో ఎక్స్‌ప్రెస్
- హజరత్ నిజాముద్దీన్ - ఎర్నాకులం మంగళ లక్ష్యద్వీప్ ఎక్స్‌ప్రెస్
- హజరత్ నిజాముద్దీన్ - ఎర్నాకుళం వీక్లీ సూపర్ ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ (వయా పాల్ఘాట్)
- హజరత్ నిజాముద్దీన్ - ఉదయ్‌పూర్ m:en:Mewar Express
- m:en:Kota Hazrat Nizamuddin Jan Shatabdi Express
- హజరత్ నిజాముద్దీన్ - Pune Duronto Express
- హజరత్ నిజాముద్దీన్ - విశాఖపట్నం సమత ఎక్స్‌ప్రెస్
- హజరత్ నిజాముద్దీన్ - విశాఖపట్నం m:en:Swarna Jayanti Express
- హజరత్ నిజాముద్దీన్ - అమృత్‌సర్ m:en:Chhattisgarh Express
- m:en:Bandra Terminus Hazrat Nizamuddin Yuva Express
- m:en:Maharashtra Sampark Kranti Express
- m:en:Chhattisgarh Sampark Kranti Superfast Express
చిత్ర మాలిక
[మార్చు]-
హజరత్ నిజాముద్దీన్ రైల్వే స్టేషను లోని ఒక సూచిక బోర్డు
-
హజరత్ నిజాముద్దీన్ రైల్వే స్టేషనులో నిర్మాణములో ఉన్న ప్లాట్‌ఫాం నెంబర్లు 8, 9