Jump to content

హజారీ లాల్ చౌహాన్

వికీపీడియా నుండి
హజారీ లాల్ చౌహాన్

పదవీ కాలం
2015 – 2020
ముందు వీణా ఆనంద్
తరువాత రాజ్ కుమార్ ఆనంద్
నియోజకవర్గం పటేల్ నగర్

వ్యక్తిగత వివరాలు

జాతీయత  భారతీయుడు
రాజకీయ పార్టీ ఆమ్ ఆద్మీ పార్టీ
వృత్తి రాజకీయ నాయకుడు

హజారీ లాల్ చౌహాన్ ఢిల్లీ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన ఢిల్లీ శాసనసభకు 2015 ఢిల్లీ శాసనసభ ఎన్నికలలో పటేల్ నగర్ శాసనసభ నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు.[1][2][3]

రాజకీయ జీవితం

[మార్చు]

హజారీ లాల్ చౌహాన్ఆమ్ ఆద్మీ పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చి పార్టీలో వివిధ హోదాల్లో పని చేసి 2015 ఢిల్లీ శాసనసభ ఎన్నికలలో పటేల్ నగర్ శాసనసభ నియోజకవర్గం నుండి ఆప్ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి బీజేపీ అభ్యర్థి కృష్ణ తీరథ్ పై 34,638 ఓట్ల మెజారిటీతో గెలిచి తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు. ఆయన 68,868 ఓట్లతో విజేతగా నిలవగా, కృష్ణ తీరథ్ 34,230 ఓట్లుతో రెండోస్థానంలో నిలిచాడు.[4][5]

మూలాలు

[మార్చు]
  1. "Average age of MLAs 42, a quarter postgrads" (in ఇంగ్లీష్). The Indian Express. 12 February 2015. Archived from the original on 12 March 2025. Retrieved 12 March 2025.
  2. Elections in India. "Delhi Assembly Election 2015 - State Wise and Party Wise Results". Archived from the original on 25 December 2022. Retrieved 25 December 2022.
  3. "Delhi Assembly: Know your MLAs" (in ఇంగ్లీష్). The Indian Express. 11 February 2015. Archived from the original on 10 February 2025. Retrieved 10 February 2025.
  4. "Patel Nagar Constituency Election Results 2025" (in ఇంగ్లీష్). The Times of India. 8 February 2025. Archived from the original on 12 March 2025. Retrieved 12 March 2025.
  5. "Hazari Lal Chauhan AAP candidate from New Delhi won by 34638 votes: Constituency wise Delhi Election Results" (in ఇంగ్లీష్). 10 February 2015. Archived from the original on 12 March 2025. Retrieved 12 March 2025.