హనుమంతునిపాడు మండలం
స్వరూపం
హనుమంతునిపాడు |
|
| — మండలం — | |
| ఆంధ్రప్రదేశ్ పటంలో హనుమంతునిపాడు స్థానం | |
| అక్షాంశరేఖాంశాలు: 15°30′17″N 79°15′56″E / 15.504634°N 79.265614°E | |
|---|---|
| రాష్ట్రం | ఆంధ్రప్రదేశ్ |
| జిల్లా | ప్రకాశం |
| మండల కేంద్రం | హనుమంతునిపాడు |
| గ్రామాలు | 25 |
| ప్రభుత్వం | |
| - మండలాధ్యక్షుడు | |
| జనాభా (2001) | |
| - మొత్తం | 30,436 |
| - పురుషులు | 15,622 |
| - స్త్రీలు | 14,814 |
| అక్షరాస్యత (2001) | |
| - మొత్తం | 50.28% |
| - పురుషులు | 64.04% |
| - స్త్రీలు | 35.73% |
| పిన్‌కోడ్ | 523228 |
హనుమంతునిపాడు, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములోని ప్రకాశం జిల్లాకు చెందిన ఒక మండలము.[1] పిన్ కోడ్ నం. 523 227., ఎస్.టి.డి.కోడ్ = 08402.
గణాంకాలు
- జనాభా (2001) - మొత్తం 30,436 - పురుషులు 15,622 - స్త్రీలు 14,814
- అక్షరాస్యత (2001) - మొత్తం 50.28% - పురుషులు 64.04%; - స్త్రీలు 35.73%
మండలంలోని గ్రామాలు
- అన్నదపురం
- ఉమ్మనపల్లి
- హనుమంతపురం
- వేములపాడు
- మొహమ్మదాపురం
- తిమ్మారెడ్డిపల్లి
- రశీదుపురం
- కోటతిప్పల
- కొండారెడ్డిపల్లి
- నీలకంఠపురం
- నల్లగండ్ల
- చినగొల్లపల్లి
- పెదగొల్లపల్లి
- వలిచెర్ల
- నందనవనం
- వీరరామాపురం
- రామయపల్లి
- ముప్పలపాడు
- ముక్కువారిపల్లి
- వీరగరెడ్డిపల్లి
- దాసళ్లపల్లి
- కూతగుండ్ల
- దొడ్డిచింతల
- హనుమంతునిపాడు
- హాజీపురం
- మాసయపేట
మూలాలు
వెలుపలి లంకెలు
[1]ఈనాడు ప్రకాశం; 2015,మే-7; 15వపేజీ.