Jump to content

హరధన్ రాయ్

వికీపీడియా నుండి
బికాష్ చౌదరి

పదవీ కాలం
1989  1998
ముందు ఆనంద గోపాల్ ముఖోపాధ్యాయ
తరువాత బికాష్ చౌదరి
నియోజకవర్గం అస‌న్‌సోల్

పదవీ కాలం
1967  1987
ముందు లఖన్ బాగ్డి
తరువాత బన్సా గోపాల్ చౌదరి
నియోజకవర్గం రాణిగంజ్

వ్యక్తిగత వివరాలు

జననం (1926-03-16)1926 మార్చి 16
రాణిగంజ్ , బర్ధమాన్ జిల్లా , బెంగాల్ ప్రెసిడెన్సీ , బ్రిటిష్ ఇండియా
జాతీయత భారతీయుడు
రాజకీయ పార్టీ కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా (మార్క్సిస్ట్)
వృత్తి రాజకీయ నాయకుడు

హరధన్ రాయ్ (జననం 16 మార్చి 1926) భారతదేశానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన అస‌న్‌సోల్ లోక్‌సభ నియోజకవర్గం నుండి మూడుసార్లు లోక్‌సభ సభ్యుడిగా ఎన్నికయ్యాడు.[1][2][3][4][5][6]

రాజకీయ జీవితం

[మార్చు]

హరధన్ రాయ్ కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా (మార్క్సిస్ట్) పార్టీ అభ్యర్థిగా తన రాజకీయ ప్రయాణాన్ని ప్రారంభించి 1967 నుండి 1987 వరకు రాణిగంజ్ శాసనసభ నియోజకవర్గం నుండి వరుసగా ఆరుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికై ఆ తరువాత 1989 నుండి 1998 అస‌న్‌సోల్ లోక్‌సభ నియోజకవర్గం నుండి వరుసగా మూడుసార్లు లోక్‌సభ సభ్యుడిగా ఎన్నికయ్యాడు.

మూలాలు

[మార్చు]
  1. "Undue favours dispensed to friends could land Jyoti Basu in trouble" (in ఇంగ్లీష్). India Today. 8 June 1998. Archived from the original on 29 July 2025. Retrieved 29 July 2025.
  2. "Rise and fall of Bengal CPI(M) veteran: Face in Jyoti Basu, Buddhadeb Cabinets to expulsion" (in ఇంగ్లీష్). The Indian Express. 19 May 2025. Archived from the original on 29 July 2025. Retrieved 29 July 2025.
  3. "First coal mining took their homes. Now unemployment is adding to their suffering" (in ఇంగ్లీష్). Scroll. 14 August 2022. Archived from the original on 29 July 2025. Retrieved 29 July 2025.
  4. "Rehabilitation of 50,000 landslide victims in limbo; political pressure surges" (in ఇంగ్లీష్). ETV Bharat News. 7 November 2023. Archived from the original on 29 July 2025. Retrieved 29 July 2025.
  5. "Asansol Lok Sabha Election Result - Parliamentary Constituency". Result University. 29 July 2025. Archived from the original on 29 July 2025. Retrieved 29 July 2025.
  6. "Asansol Lok Sabha Election Results" (in అమెరికన్ ఇంగ్లీష్). Hindustan Times. 29 July 2025. Archived from the original on 29 July 2025. Retrieved 29 July 2025.