హరిశ్చంద్రపురం రైల్వే స్టేషను
స్వరూపం
హరిశ్చంద్రపురం రైల్వే స్టేషన్ | |||||||||||
|---|---|---|---|---|---|---|---|---|---|---|---|
| General information | |||||||||||
| Location | NH 16, నిమ్మాడ, హరిశ్చంద్రపురం, శ్రీకాకుళం జిల్లా, ఆంధ్రప్రదేశ్] India | ||||||||||
| Coordinates | 18°28′45″N 84°07′17″E / 18.479093°N 84.121438°E | ||||||||||
| Elevation | 28 m (92 ft) | ||||||||||
| System | Passenger train station | ||||||||||
| Owned by | భారతీయ రైల్వేలు | ||||||||||
| Operated by | ఈస్ట్ కోస్ట్ రైల్వే | ||||||||||
| Line | హౌరా-చెన్నై ప్రధాన రైలు మార్గము | ||||||||||
| Platforms | 2 | ||||||||||
| Tracks | 2 | ||||||||||
| Construction | |||||||||||
| Structure type | Standard (on-ground station) | ||||||||||
| Other information | |||||||||||
| Status | Functioning | ||||||||||
| Station code | HCM | ||||||||||
| జోన్లు | ఈస్ట్ కోస్ట్ రైల్వే జోన్ | ||||||||||
| డివిజన్లు | వాల్తేరు | ||||||||||
| History | |||||||||||
| Opened | 1899 | ||||||||||
| Electrified | Yes | ||||||||||
| Previous names | ఈస్ట్ కోస్ట్ స్టేట్ రైల్వే | ||||||||||
| Services | |||||||||||
| |||||||||||
| |||||||||||
మూస:Khurda Road–Visakhapatnam section
హరిశ్చంద్రపురం రైల్వే స్టేషన్ ఈస్ట్ కోస్ట్ రైల్వే జోన్ లోని వాల్తేరు రైల్వే డివిజను పరిధిలోని హౌరా-చెన్నై ప్రధాన రైలు మార్గములో భాగమైన ఖుర్దా రోడ్-విశాఖపట్నం సెక్షన్ లోని ఒక రైల్వే స్టేషను. ఇది ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములోని శ్రీకాకుళం జిల్లా, హరిశ్చంద్రపురం లోని నిమ్మాడ వద్ద జాతీయ రహదారి 16 ప్రక్కన ఉంది.[1] [2]
చరిత్ర
[మార్చు]1893, 1896 మధ్యకాలంలో కటక్ నుండి విజయవాడ వరకు కోస్టల్ రైల్వే ట్రాక్ ను ఈస్ట్ కోస్ట్ స్టేట్ రైల్వే నిర్మించి ట్రాఫిక్ కు తెరిచింది. ఈ మార్గాన్ని అనేక దశల్లో విద్యుదీకరించారు. ఖుర్దా-విశాఖపట్నం మార్గం 2002 నాటికి పూర్తిగా విద్యుదీకరించబడింది, హౌరా-చెన్నై మార్గం 2005 లో పూర్తిగా విద్యుదీకరణ చేయబడింది.[3] [4]
ఇవి కూడా చూడండి
[మార్చు]- విశాఖపట్నం జంక్షన్
- భారతీయ రైల్వే స్టేషన్ల జాబితా
- భారతీయ రైల్వేలు
- భారతీయ రైలు రవాణా వ్యవస్థ
- భారతీయ రైల్వే జోన్లు
- భారతీయ రైల్వేలు డివిజన్లు
మూలాలు
[మార్చు]- ↑ "Harishchandrapuram Ph Railway Station. Station location and description. Division – Waltair – eRailway.co.in". erailway.co.in. Archived from the original on 2017-11-26. Retrieved 2020-08-18.
- ↑ Maharshi, Tageeru Anubharadwaj. "Harishchandrapuram Railway Station Map/Atlas ECoR/East Coast Zone – Railway Enquiry". India Rail Info. Retrieved 2020-08-18.
- ↑ "South Eastern Railway". 1 April 2013. Archived from the original on 2013-04-01. Retrieved 18 August 2020.
- ↑ "Indian Railways FAQ: IR History: Part 7". IRFCA. Retrieved 18 August 2020.