Jump to content

హరి కేవల్ ప్రసాద్

వికీపీడియా నుండి
హరి కేవల్ ప్రసాద్

పదవీ కాలం
మే 2004 – మే 2009
ముందు బబ్బన్ రాజ్‌భర్
తరువాత రామశంకర్ రాజ్‌భర్
నియోజకవర్గం సలేంపూర్
పదవీ కాలం
మార్చి 1998 – ఏప్రిల్ 1999
ముందు హరివంశ్ సహాయ్
తరువాత బబ్బన్ రాజ్‌భర్
పదవీ కాలం
జూన్ 1991 – మే 1996
ముందు హరి కేవల్ ప్రసాద్
తరువాత హరివంశ్ సహాయ్
పదవీ కాలం
డిసెంబర్ 1989 – మార్చి 1991
ముందు రామ్ నాగినా మిశ్రా
తరువాత హరి కేవల్ ప్రసాద్

పదవీ కాలం
1977–1980

పదవీ కాలం
1974–1977

వ్యక్తిగత వివరాలు

జననం (1940-03-15)1940 మార్చి 15
మహాతపర్, డియోరియా, ఉత్తరప్రదేశ్
మరణం 2012 సెప్టెంబరు 15(2012-09-15) (వయసు: 72)
లక్నో
జాతీయత భారతీయుడు
రాజకీయ పార్టీ సమాజ్‌వాది పార్టీ
ఇతర రాజకీయ పార్టీలు
జీవిత భాగస్వామి
గణేశ దేవి
(m. 1955)
సంతానం 4
నివాసం డియోరియా & న్యూఢిల్లీ
వృత్తి రాజకీయ నాయకుడు

హరి కేవల్ ప్రసాద్ (జననం 15 మార్చి 1940) భారతదేశానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన ఉత్తరప్రదేశ్ శాసనసభకు రెండుసార్లు ఎమ్మెల్యేగా, సలేంపూర్ లోక్‌సభ నియోజకవర్గం నుండి నాలుగుసార్లు లోక్‌సభ సభ్యుడిగా ఎన్నికయ్యాడు.[1][2][3]

నిర్వహించిన పదవులు

[మార్చు]
క్రమ సంఖ్య నుండి వరకు పదవి
01 1974 1977 ఉత్తరప్రదేశ్ శాసనసభ సభ్యుడు
02 1977 1980 ఉత్తరప్రదేశ్ శాసనసభ సభ్యుడు
03 1977 1980 సబార్డినేట్ లెజిస్లేషన్ కమిటీ సభ్యుడు
04 1977 1980 రైల్వేల కమిటీ సభ్యుడు
05 1989 1991 9వ లోక్‌సభ సభ్యుడు
06 1990 1991 ప్రైవేట్ సభ్యుల బిల్లులు & తీర్మానాలపై కమిటీ సభ్యుడు
07 1991 1996 10వ లోక్‌సభ సభ్యుడు
08 1991 1992 హోం వ్యవహారాల కమిటీ సభ్యుడు
09 1991 1992 రైల్వే మంత్రిత్వ శాఖ కన్సల్టేటివ్ కమిటీ సభ్యుడు
10 1991 1996 పరిశ్రమల మంత్రిత్వ శాఖ అంచనాల కమిటీ సభ్యుడు
11 1991 1996 పరిశ్రమల మంత్రిత్వ శాఖ కన్సల్టేటివ్ కమిటీ సభ్యుడు
12 1991 1996 పార్లమెంటు సభ్యుల స్థానిక ప్రాంత అభివృద్ధి పథకంపై కమిటీ సభ్యుడు
13 1991 1996 రైల్వేల కమిటీ సభ్యుడు
14 1998 1999 12వ లోక్‌సభ సభ్యుడు
15 1998 1999 ప్రభుత్వ హామీల కమిటీ సభ్యుడు
16 2004 2009 14వ లోక్‌సభ సభ్యుడు
17 2004 2009 అంచనాల కమిటీ సభ్యుడు
18 2007 2009 ఆహారం, వినియోగదారుల వ్యవహారాలు & ప్రజా పంపిణీ కమిటీ సభ్యుడు
19 2008 2009 పబ్లిక్ అండర్‌టేకింగ్స్ కమిటీ సభ్యుడు

మూలాలు

[మార్చు]
  1. "Keshav Maurya announced a road to be named after Hari Kewal Prasad". Amar Ujala. Archived from the original on 20 September 2018. Retrieved 9 September 2023.
  2. "Keshav Maurya announced a road to be named after Hari Kewal Prasad". Amar Ujala. Archived from the original on 20 September 2018. Retrieved 9 September 2023.
  3. "सपा नेता आैर पूर्व सांसद हरिकेवल प्रसाद का निधन". Amar Ujala. 16 August 2012. Archived from the original on 13 January 2020. Retrieved 24 January 2020.