Jump to content

హరి చందన దాసరి

వికీపీడియా నుండి
హరి చందన దాసరి
జననం (1984-08-31) 1984 ఆగస్టు 31 (వయసు: 42)
విద్యలండన్‌ స్కూల్‌ ఆఫ్‌ ఎకనామిక్స్‌లో పర్యావరణ అర్ధశాస్త్రంలో పోస్ట్‌ గ్రాడ్యుయేషన్‌
హైదరాబాద్‌లోని సెయింట్ ఆన్స్ నుండి ఎకనామిక్స్, పొలిటికల్ సైన్స్ & పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్‌లో గ్రాడ్యుయేషన్
హైదరాబాద్ విశ్వవిద్యాలయం నుండి రాజకీయ శాస్త్రాలలో మాస్టర్స్
వృత్తిఐఏఎస్ అధికారి 2010 బ్యాచ్ (టిజి) తెలంగాణ కేడర్
క్రియాశీల సంవత్సరాలు2010–ప్రస్తుతం
ఉద్యోగి(s)తెలంగాణ ప్రభుత్వం
భారత ప్రభుత్వం
సంస్థఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్
Parent(s)దాసరి శ్రీనివాసరావు, మాజీ ఐఏఎస్

హరి చందన దాసరి 2010 బ్యాచ్‌కు చెందిన ఐఏఎస్ అధికారిణి.[1] ఆమె ప్రస్తుతం హైదరాబాద్ జిల్లా కలెక్టర్‌గా విధులు నిర్వహిస్తుంది.[2]

దాసరి హరిచందన బ్రిటిష్ కౌన్సిల్‌ అవార్డును 2021లో అందుకుంది.

నిర్వహించిన పదవులు

[మార్చు]
  • విశాఖపట్నం అసిస్టెంట్‌ కలెక్టర్‌
  • విజయవాడ సబ్‌ కలెక్టర్‌
  • జీహెచ్‌ఎంసీ అదనపు కమిషనర్‌
  • జీహెచ్‌ఎంసీ వెస్ట్‌ జోన్ కమిషనర్‌
  • సీఎస్ఆర్‌ (కార్పొరేట్‌ సామాజిక బాధ్యత) అడిషనల్‌ కమిషనర్‌
  • ఆయూష్‌ డైరెక్టర్‌
  • నారాయణపేట జిల్లా కలెక్టర్‌[3]
  • ప్రజావాణి స్టేట్‌ నోడల్‌ ఆఫీసర్‌
  • నల్గొండ కలెక్టర్[4]
  • హైదరాబాద్ కలెక్టర్[5][6]

మూలాలు

[మార్చు]
  1. ↑ "Meet IAS officer Hari Chandana Dasari, who left job in London and then cracked UPSC exam" (in ఇంగ్లీష్). DNA India. 6 October 2021. Archived from the original on 17 June 2025. Retrieved 17 June 2025.
  2. ↑ "సిటీతో బంధం.. పాలనపై పట్టు.. హైదరాబాద్ కొత్త కలెక్టర్గా హరిచందన". V6 Velugu. 13 June 2025. Archived from the original on 17 June 2025. Retrieved 17 June 2025.
  3. ↑ "Engaging women in mask-making paid off for Telangana IAS officer Hari Chandana Dasari" (in ఇంగ్లీష్). The New Indian Express. 31 March 2021. Retrieved 17 June 2025.
  4. ↑ "మహిళా రథ సారథులు". NT News. 4 January 2024. Archived from the original on 17 June 2025. Retrieved 17 June 2025.
  5. ↑ "Major shake-up in T babudom, Harichandana named Hyd collector, Lokesh new CCLA". The Times of India. 13 June 2025. Archived from the original on 13 June 2025. Retrieved 13 June 2025.
  6. ↑ "Hari Chandana Dasari takes charge as Hyderabad district Collector" (in Indian English). The Hindu. 13 June 2025. Archived from the original on 15 June 2025. Retrieved 15 June 2025.