హరి హర వీరమల్లు
| హరిహర వీరమల్లు | |
|---|---|
| దర్శకత్వం | క్రిష్, జ్యోతి కృష్ణ |
| నిర్మాత | ఎ.దయాకర్ రావు ఎ.ఎం.రత్నం (సమర్పణ) |
| తారాగణం | పవన్ కళ్యాణ్, నిధి అగర్వాల్, అర్జున్ రాంపాల్ |
| ఛాయాగ్రహణం | జ్ఞానశేఖర్ |
| కూర్పు | స్రావం |
| సంగీతం | ఎం.ఎం.కీరవాణి |
నిర్మాణ సంస్థ | మెగా సూర్య ప్రొడక్షన్స్ |
విడుదల తేదీ | 2025 జూలై 24 |
| దేశం | |
| భాషలు | తెలుగు, తమిళ్, మలయాళం, కన్నడ ,హిందీ,జపనీస్,చైనీస్,బెంగాలీ, ఒడియా,మరాఠీ...రష్యన్,ఉక్రేనియన్, |
| బడ్జెట్ | 150 కోట్లు [1] |
హరిహర వీరమల్లు 2025లో విడుదలైన బహుభాషాచిత్రం. మెగా సూర్య ప్రొడక్షన్స్ బ్యానర్ పై ఎ.ఎం.రత్నం సమర్పణలో ఎ.దయాకర్ రావు నిర్మించిన ఈ చిత్రానికి క్రిష్, జ్యోతి కృష్ణ దర్శకత్వం వహించారు. పవన్ కళ్యాణ్, నిధి అగర్వాల్, అర్జున్ రాంపాల్, బాబీ డియోల్, అనుపమ్ ఖేర్ నటించిన ఈ చిత్రం పీరియాడికల్ యాక్షన్ చిత్రం.[2]
హరిహర వీరమల్లు తెలుగు, హిందీ, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో ప్రపంచవ్యాప్తంగా 2025 మార్చి 28న విడుదల అవ్వాల్సి ఉండగా, పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో జాప్యం కారణంగా మే 9కి వాయిదా పడింది.[3] అయితే పవన్ కళ్యాణ్ పై కొన్ని సీన్లు చిత్రీకరణ పెండింగ్‌లో ఉండడంతో జూన్ 12న విడుదల అవుతుందని నిర్మాతలు ప్రకటించారు.[4][5] మరి కొన్ని సన్నివేశాల వల్ల ఎడిటింగ్ దశలో ఉంది అని, కొత్త విడుదల తారీఖును ఖరారు చేస్తాం అని నిర్మాతలు ప్రకటించారు[6]
హరి హర వీరమల్లు 2025 జూలై 24న తెలుగుతో పాటు తమిళ, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో థియేటర్లలో విడుదలై, ఆగష్టు 20 నుండి అమెజాన్ ప్రైమ్ వీడియో ఓటీటీలో స్ట్రీమింగ్ ప్రారంభమైంది.[7]
నటీనటులు
[మార్చు]- పవన్ కళ్యాణ్
- నిధి అగర్వాల్ [8]
- అర్జున్ రాంపాల్ [9]
- జాక్వెలిన్ ఫెర్నాండేజ్ [10]
- బాబీ డియోల్[11]
- పూజిత పొన్నాడ [12]
- నర్గీస్ ఫక్రీ
- ఆదిత్య మీనన్
- సునీల్
- శుభలేఖ సుధాకర్
- అయ్యప్ప పి. శర్మ
- నోరా ఫతేహి
- విక్రమ్‌జిత్ విర్క్
- జిష్షూసేన్ గుప్తా
- దలీప్ తహిల్
- అనసూయ భరధ్వాజ్
- సచిన్ ఖేడేకర్
- రఘు బాబు
- సుబ్బరాజు
- నాజర్
- కోట శ్రీనివాసరావు[13]
- సలీం బేగ్
పాటలు
[మార్చు]ఈ సినిమాకు ఎం. ఎం. కీరవాణి సంగీతం అందించాడు. మొదటి పాట "మాట వినాలి" జనవరి 17, 2025న, రెండవ పాట "కొల్లగొట్టినదిరో" ఫిబ్రవరి 24, 2025న విడుదలైంది.
| సం. | పాట | పాట రచయిత | గాయకులు | పాట నిడివి |
|---|---|---|---|---|
| 1. | "మాట వినాలి[14]" | పెంచల్ దాస్ | పవన్ కళ్యాణ్ , హైమత్ మహమ్మద్, లోకేశ్వర్ ఈదర, మమన్ కుమార్ | 2:30 |
| 2. | "కొల్లగొట్టినాదిరో[15]" | చంద్రబోస్ | రాహుల్ సిప్లిగంజ్, మంగ్లీ, రమ్య బెహరా, యామిని ఘంటసాల | 4:31 |
| 3. | "అసుర హననం[16]" | రాంబాబు గోసాల | ఐరా ఉడిపి, కాల భైరవ, సాయి చరణ్ భాస్కరుణి, లోకేశ్వర్ ఈదర, హైమత్ మహమ్మద్ | |
| 4. | "తార తార[17]" | శ్రీహర్ష ఈమని | లిప్సిక, అదిత్య అయ్యంగార్ | 4:06 |
సాంకేతిక నిపుణులు
[మార్చు]- బ్యానర్: మెగా సూర్య ప్రొడక్షన్స్
- సమర్పణ : ఎ.ఎం.రత్నం
- నిర్మాత: ఎ.దయాకర్ రావు
- కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం: క్రిష్, జ్యోతి కృష్ణ
- మాటలు : సాయి మాధవ్ బుర్రా
- పాటలు : సిరివెన్నెల సీతారామశాస్త్రి, చంద్రబోస్
- సంగీతం: ఎం.ఎం.కీరవాణి
- సినిమాటోగ్రఫీ: జ్ఞానశేఖర్
- కాస్య్టూమ్ డిజైనర్: ఐశ్వర్య[18]
- ఎడిటింగ్ : శ్రవణ్
- ఫైట్స్ : రామ్-లక్ష్మణ్, షామ్ కౌశల్, దిలీప్ సుబ్బరాయన్
మూలాలు
[మార్చు]- ↑ "Hari Hara Veeramallu: Nidhhi Agerwal becomes Panchami for Pawan Kalyan-starrer". The Indian Express. 17 August 2021.
- ↑ "Nidhi Agarwal 'హరిహర వీరమల్లు' గురించి ఆసక్తికర విషయాన్ని చెప్పిన నిధి". EENADU. Retrieved 2022-01-13.
- ↑ "అఫీషియల్‌గా వీరమల్లు వాయిదా... మేకి వెళ్లిన పవన్ - నితిన్, నాగవంశీ సినిమాలకు లైన్ క్లియర్". ABP News. 14 March 2025. Archived from the original on 14 March 2025. Retrieved 14 March 2025.
- ↑ "పవర్ స్టార్ ఫ్యాన్స్ గెట్ రెడీ - 'హరిహర వీరమల్లు' కొత్త రిలీజ్ డేట్ వచ్చేసిందోచ్!". ABP Desham. 16 May 2025. Archived from the original on 21 May 2025. Retrieved 21 May 2025.
- ↑ "'Hari Hara Veera Mallu': Pawan Kalyan's film locks new release date" (in Indian English). The Hindu. 16 May 2025. Archived from the original on 21 May 2025. Retrieved 21 May 2025.
- ↑ "Hari Hara Veera Mallu: 'హరిహర వీరమల్లు' విడుదల తేదీపై రూమర్స్: స్పందించిన మేకర్స్". EENADU. Retrieved 2025-06-11.
- ↑ "ఓటీటీలో 'హరి హర వీరమల్లు'.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?". Eenadu. 20 August 2025. Archived from the original on 20 August 2025. Retrieved 20 August 2025.
- ↑ 10TV (17 August 2021). "Hari Hara Veera Mallu : పవన్ పక్కన 'పంచమి' గా నిధి అగర్వాల్.. | Nidhhi Agerwal" (in telugu). Archived from the original on 18 August 2021. Retrieved 18 August 2021.
{{cite news}}: CS1 maint: numeric names: authors list (link) CS1 maint: unrecognized language (link) - ↑ 10TV (3 November 2021). "బాలీవుడ్ యాక్టర్స్ తో షూట్ మొదలు పెట్టిన 'హరి హర వీరమల్లు'". 10TV (in telugu). Archived from the original on 3 November 2021. Retrieved 3 November 2021.
{{cite news}}: CS1 maint: numeric names: authors list (link) CS1 maint: unrecognized language (link) - ↑ Sakshi (3 February 2021). "పవన్ రెండో హీరోయిన్ ఫిక్స్!". Archived from the original on 18 August 2021. Retrieved 18 August 2021.
- ↑ "This Bollywood actor is to play a Powerful role in Pawan Kalyan's HHVM!". Moviezupp (in అమెరికన్ ఇంగ్లీష్). 2022-12-24. Archived from the original on 2022-12-24. Retrieved 2022-12-24.
- ↑ TThe New Indian Express (4 April 2020). "Pujita Ponnada shoots for a special song in Pawan Kalyan's 27th movie". Archived from the original on 18 August 2021. Retrieved 18 August 2021.
- ↑ "హరిహర వీరమల్లు సినిమా కోట చివరి చిత్రం.. ఆయన ఏ పాత్రలో కనిపించారంటే..!". NT News. 25 July 2025. Archived from the original on 26 July 2025. Retrieved 26 July 2025.
- ↑ "'వీరమల్లు మాట వినాలి' .. హరి హర వీరమల్లులో పవన్ కల్యాణ్ పాడిన సాంగ్ వచ్చేసింది". TV9 Telugu. 17 January 2025. Archived from the original on 14 March 2025. Retrieved 14 March 2025.
- ↑ "హరి హర వీరమల్లు కొల్లగొట్టినాదిరో సాంగ్ లిరిక్స్ ఇవే.. అదరగొడుతున్న క్లాస్ బీట్". Hindustantimes Telugu. 24 February 2025. Archived from the original on 14 March 2025. Retrieved 14 March 2025.
- ↑ "'హరి హర వీరమల్లు'.. అసుర హననం సాంగ్ రిలీజ్". Chitrajyothy. 21 May 2025. Archived from the original on 21 May 2025. Retrieved 21 May 2025.
- ↑ "'తార తార నా కళ్లు'.. హరిహర వీరమల్లు నిధి సాంగ్ రిలీజ్". Eenadu. 28 May 2025. Archived from the original on 28 May 2025. Retrieved 28 May 2025.
- ↑ "చిన్న తేడానైనా పసిగట్టేస్తున్నారు..." Andhrajyothy. 1 June 2025. Archived from the original on 1 June 2025. Retrieved 1 June 2025.