Jump to content

హరీష్ ఖురానా

వికీపీడియా నుండి
హరీష్ ఖురానా

అధికారంలో ఉన్న వ్యక్తి
అధికార ప్రారంభం
2025 ఫిబ్రవరి 8
ముందు శివ చరణ్ గోయల్
నియోజకవర్గం మోతీ నగర్

వ్యక్తిగత వివరాలు

జననం 1974
ఢిల్లీ, భారతదేశం
జాతీయత భారతీయుడు
రాజకీయ పార్టీ భారతీయ జనతా పార్టీ
తల్లిదండ్రులు మదన్ లాల్ ఖురానా, రాజ్ ఖురానా
జీవిత భాగస్వామి డింపుల్ ఖురానా
సంతానం పార్థ్ ఖురానా[1]
వృత్తి రాజకీయ నాయకుడు

హరీష్ ఖురానా ఢిల్లీ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన ఢిల్లీ శాసనసభకు 2025 ఢిల్లీ శాసనసభ ఎన్నికలలో మోతీ నగర్ శాసనసభ నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు.[2]

హరీష్ ఖురానా ఢిల్లీ మూడవ ముఖ్యమంత్రి మదన్ లాల్ ఖురానా కుమారుడు.[3][4][5]

రాజకీయ జీవితం

[మార్చు]

హరీష్ ఖురానా భారతీయ జనతా పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చి పార్టీలో వివిధ హోదాల్లో పని చేసి 2025 ఢిల్లీ శాసనసభ ఎన్నికలలో మోతీ నగర్ నియోజకవర్గం నుండి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి ఆప్ అభ్యర్థి శివ్ చరణ్ గోయెల్‌పై 11,657 ఓట్ల మెజారిటీతో గెలిచి తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు.[6] ఆయన 57,565 ఓట్లతో విజేతగా నిలవగా, శివ్ చరణ్ గోయెల్‌ 45,908 ఓట్లుతో రెండోస్థానంలో నిలిచాడు.[7][8]

మూలాలు

[మార్చు]
  1. "'If I were CM, I Would Take Away the Pressure of Board Exams'" (in ఇంగ్లీష్). The New Indian Express. 17 April 2016. Retrieved 12 March 2025.
  2. "Delhi Assembly Election Results 2025: Full list of winners constituency wise" (in ఇంగ్లీష్). The Indian Express. 8 February 2025. Archived from the original on 8 February 2025. Retrieved 8 February 2025.
  3. "Delhi Assembly Election 2025: All About Harish Khurana, BJP's Moti Nagar Candidate" (in ఇంగ్లీష్). NDTV. 13 January 2025. Archived from the original on 12 March 2025. Retrieved 12 March 2025.
  4. "47% Delhi Assembly members first-time MLAs, 85% from BJP" (in ఇంగ్లీష్). The Tribune. 16 February 2025. Archived from the original on 12 March 2025. Retrieved 12 March 2025.
  5. "Ex-CM Madan Lal Khurana's son promises return of 'good times'". The Times of India. 4 February 2025. Archived from the original on 12 March 2025. Retrieved 12 March 2025.
  6. "Delhi Assembly election 2025: Complete list of winners" (in ఇంగ్లీష్). CNBCTV18. 8 February 2025. Archived from the original on 9 February 2025. Retrieved 9 February 2025.
  7. "Moti Nagar Constituency Election Results 2025" (in ఇంగ్లీష్). The Times of India. 8 February 2025. Archived from the original on 12 March 2025. Retrieved 12 March 2025.
  8. "Delhi Assembly Elections Results 2025 - Moti Nagar" (in ఇంగ్లీష్). Election Commission of India. 8 February 2025. Archived from the original on 12 March 2025. Retrieved 12 March 2025.