Jump to content

హరీష్ పూంజా

వికీపీడియా నుండి
హరీష్ పూంజా

అధికారంలో ఉన్న వ్యక్తి
అధికార ప్రారంభం
2018 మే 11
నియోజకవర్గం బెల్తంగడి

వ్యక్తిగత వివరాలు

జననం (1982-07-22) 1982 జూలై 22 (వయసు: 44)
మంగళూరు, కర్ణాటక, భారతదేశం
జాతీయత భారతీయుడు
రాజకీయ పార్టీ భారతీయ జనతా పార్టీ
తల్లిదండ్రులు ముత్తన్న పూంజా,

నళిని

జీవిత భాగస్వామి డాక్టర్ స్వీకృత శెట్టి
సంతానం 2
వృత్తి రాజకీయ నాయకుడు

హరీష్ పూంజా కర్ణాటక రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన 2018, 2023 శాసనసభ ఎన్నికలలో బెల్తంగడి శాసనసభ నియోజకవర్గం నుండి రెండుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు.

రాజకీయ జీవితం

[మార్చు]

హరీష్ పూంజా భారతీయ జనతా పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చి పార్టీలో వివిధ హోదాల్లో పని చేసి 2018 కర్ణాటక శాసనసభ ఎన్నికలలో బెల్తంగడి శాసనసభ నియోజకవర్గం నుండి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి ఐఎన్‌సీ అభ్యర్థి కె. వసంత బంగేరాపై 22,974 ఓట్ల మెజారిటీతో గెలిచి తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు.[1] ఆయన 2023 శాసనసభ ఎన్నికలలో బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి ఐఎన్‌సీ అభ్యర్థి రక్షిత్ శివరామ్ పై 18,216 ఓట్ల మెజారిటీతో గెలిచి రెండోసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు.[2][3]

మూలాలు

[మార్చు]
  1. ↑ Financialexpress (16 May 2018). "Karnataka election results 2018: Full list of constituency wise winners and losers from BJP, Congress, JD(S) in Karnataka assembly elections" (in ఇంగ్లీష్). Archived from the original on 4 January 2023. Retrieved 4 January 2023.
  2. ↑ India Today (13 May 2023). "Karnataka Election Results 2023 winners: Full list of winning candidates" (in ఇంగ్లీష్). Archived from the original on 27 September 2023. Retrieved 17 November 2024.
  3. ↑ "Karnataka Assembly Elections 2023: Belthangady". Election Commission of India. 13 May 2023. Archived from the original on 9 April 2025. Retrieved 9 April 2025.