Jump to content

హరేన్ భూమిజ్

వికీపీడియా నుండి
హరేన్ భూమిజ్

పదవీ కాలం
1977 – 1991
ముందు రవీంద్రనాథ్ కాకోటి
తరువాత పబన్ సింగ్ ఘటోవర్
నియోజకవర్గం దిబ్రూగఢ్

వ్యక్తిగత వివరాలు

జాతీయత  భారతీయుడు
రాజకీయ పార్టీ భారత జాతీయ కాంగ్రెస్
వృత్తి రాజకీయ నాయకుడు

హరేన్ భూమిజ్ భారతదేశానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన దిబ్రూగఢ్ లోక్‌సభ నియోజకవర్గం నుండి రెండుసార్లు లోక్‌సభ సభ్యుడిగా ఎన్నికయ్యాడు.[1][2]

రాజకీయ జీవితం

[మార్చు]

హరేన్ భూమిజ్ భారత జాతీయ కాంగ్రెస్ పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చి పార్టీలో వివిధ హోదాల్లో పని చేసి 1977లో జరిగిన లోక్‌సభ ఎన్నికలలో దిబ్రూగఢ్ లోక్‌సభ నియోజకవర్గం నుండి ఐఎన్‌సీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి బిఎల్‌డి అభ్యర్థి గోలప్ బోర్బోరాపై 14,209 ఓట్ల మెజారిటీతో మొదటిసారి లోక్‌సభ సభ్యుడిగా ఎన్నికయ్యాడు.[3] ఆయన 1984 లోక్‌సభ ఎన్నికలలో ఐఎన్‌సీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి స్వతంత్ర అభ్యర్థి నాగెన్ సైకియాపై 42055 ఓట్ల మెజారిటీతో మొదటిసారి లోక్‌సభ సభ్యుడిగా ఎన్నికయ్యాడు.[4]

హరేన్ భూమిజ్ 1991లో లాహోవాల్ శాసనసభ నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా ఎన్నికై హితేశ్వర్ సైకియా రెండవ మంత్రివర్గంలో వరద నియంత్రణ, సైన్స్ అండ్ టెక్నాలజీ, పర్యావరణ శాఖ మంత్రిగా పని చేశాడు.

మూలాలు

[మార్చు]
  1. "Shri Haren Bhumij MP biodata Dibrugarh | ENTRANCEINDIA" (in అమెరికన్ ఇంగ్లీష్). 2018-12-24. Archived from the original on 4 December 2024. Retrieved 2022-04-19.
  2. "Haren Bhumij winner in Lahowal, Assam Assembly Elections 1991: LIVE Results & Latest News: Election Dates, Polling Schedule, Election Results & Live Election Updates". LatestLY (in ఇంగ్లీష్). Retrieved 2022-04-19.
  3. "Statistical report on general elections, 1977 to the Sixth Lok Sabha" (PDF). Election Commission of India. p. 203. Archived from the original (PDF) on 18 July 2014. Retrieved 30 May 2014.
  4. "Statistical report on general elections, 1984 to the Eighth Lok Sabha" (PDF). Election Commission of India. p. 249. Archived from the original (PDF) on 18 July 2014. Retrieved 30 May 2014.