హర్దా
హర్దా
హర్దా | |
---|---|
పట్టణం | |
Coordinates: 22°20′N 77°06′E / 22.33°N 77.1°E | |
దేశం | భారతదేసం |
రాష్ట్రం | మధ్య ప్రదేశ్ |
జిల్లా | హర్దా |
Government | |
• Body | B.J.P./I.N.C. |
• Rank | 11 |
Elevation | 296 మీ (971 అ.) |
జనాభా (2011)[1] | |
• Total | 68,162 |
• Rank | 15 |
భాషలు | |
• అధికారిక | హిందీ[2] |
Time zone | UTC+5:30 (IST) |
PIN | 461331 |
టెలిఫోన్ కోడ్ | 07577 |
Vehicle registration | MP 47 |
హర్దా మధ్యప్రదేశ్ రాష్ట్రం హర్దా జిల్లా లోని పట్టణం, ఈ జిల్లా ముఖ్యపట్టణం..
భౌగోళికం
[మార్చు]హర్దా 22°20′N 77°06′E / 22.33°N 77.1°E వద్ద [3] సముద్ర మట్టం నుండి 296 మీటర్ల ఎత్తున ఉంది.
జనాభా వివరాలు
[మార్చు]2011 భారత జనాభా లెక్కల ప్రకారం, హర్దాలో మొత్తం జనాభా 68,162, వీరిలో 34,970 మంది పురుషులు, 33,192 మంది మహిళలు. ఆరేళ్ళ లోపు పిల్లల సంఖ్య 8,205. హర్దాలో అక్షరాస్యత 52,771, ఇది జనాభాలో 77.4%, పురుష అక్షరాస్యత 80.9%, స్త్రీల అక్షరాస్యత 73.7%. హర్దాలో ఏడేళ్ళకు పైబడిన వారిలో అక్షరాస్యత 88.0%. పురుషుల అక్షరాస్యత 92.3%, స్త్రీల అక్షరాస్యత 83.5%. షెడ్యూల్డ్ కులాల జనాభా 8,758, షెడ్యూల్డ్ తెగల జనాభా 2,390. 2011 లో హర్దాలో 13,493 గృహాలు ఉన్నాయి. [1]
2001 భారత జనాభా లెక్కల ప్రకారం, హర్దాలో 61,712 జనాభా ఉంది. జనాభాలో పురుషులు 52%, స్త్రీలు 49%. హర్దా సగటు అక్షరాస్యత 73.6%, పురుషుల అక్షరాస్యత 79.7%, స్త్రీల అక్షరాస్యత 66.7%. హర్దా జనాభాలో 14% మంది ఆరేళ్ళ లోపు పిల్లలే.[4]
మూలాలు
[మార్చు]- ↑ 1.0 1.1 "Census of India: Harda". www.censusindia.gov.in. Retrieved 9 October 2019.
- ↑ "52nd Report of the Commissioner for Linguistic Minorities in India" (PDF). nclm.nic.in. Ministry of Minority Affairs. Archived from the original (PDF) on 25 May 2017. Retrieved 21 June 2019.
- ↑ "Falling Rain Genomics, Inc - Harda". Fallingrain.com. Retrieved 6 May 2012.
- ↑ "Census of India 2001: Data from the 2001 Census, including cities, villages and towns (Provisional)". Census Commission of India. Archived from the original on 16 June 2004. Retrieved 1 November 2008.