హర్మాన్ బవేజా
హర్మాన్ బవేజా (జననం 13 నవంబర్ 1980) భారతదేశానికి చెందిన సినిమా నటుడు, నిర్మాత, స్క్రీన్ రైటర్. ఆయన సినీ దర్శకుడు హ్యారీ బవేజా, నిర్మాత పమ్మీ బవేజా దంపతుల కుమారుడు. హర్మాన్ బవేజా 2008లో లవ్ స్టోరీ 2050 సినిమాతో సినీరంగంలోకి అడుగుపెట్టి వాట్స్ యువర్ రాశీ? (2009), విక్టరీ (2009), దిష్కియౌన్ (2014) అనే హిందీ సినిమాలలో నటించి కొంత విరామం తర్వాత 2023లో నెట్‌ఫ్లిక్స్ డ్రామా సిరీస్ స్కూప్ నటించాడు.
కెరీర్
[మార్చు]నిర్మాతగా
[మార్చు]2002లో బవేజా హన్సల్ మెహతా యే క్యా హో రహా హై? కి నిర్మాత. ఆయన ఆ తరువాత పంజాబీ సినిమాలు, వెబ్ సిరీస్‌లతో సహా అనేక చిత్రాలను నిర్మించాడు.
నటుడిగా
[మార్చు]2008లో లవ్ స్టోరీ 2050 సినిమాతో సినీరంగంలోకి అడుగుపెట్టి ఆ తరువాత 5 సంవత్సరాల సుదీర్ఘ విరామం తర్వాత 2014లో దిష్కియోన్ నటించాడు.[1] ఆయన నెట్‌ఫ్లిక్స్ ఒరిజినల్ వెబ్ సిరీస్ స్కూప్‌లో జెసిపి హర్షవర్ధన్ ష్రాఫ్ పాత్రను పోషించాడు.[2][3]
స్క్రీన్ రైటర్
[మార్చు]బవేజా సూపర్ వి (2019–2020), భౌకాల్ (2020–2022) వంటి వాటిని రచించి, చార్ సాహిబ్జాదే: రైజ్ ఆఫ్ బందా సింగ్ బహదూర్ ఇన్ 2016 మిసెస్, ఖ్వాబోన్ కా ఝమేలా వెబ్ సిరీస్‌ల సహ రచయితగా ఉన్నాడు. (రెండూ 2024లో విడుదలయ్యాయి.)
ఫిల్మోగ్రఫీ
[మార్చు]సినిమాలు
[మార్చు]సంవత్సరం | పేరు | భాష | గమనికలు |
---|---|---|---|
2002 | యే క్యా హో రహా హై? | హిందీ | [4] |
2016 | చార్ సాహిబ్జాదే 2: రైజ్ ఆఫ్ బందా సింగ్ బహదూర్ | పంజాబీ | రచయిత, సృజనాత్మక నిర్మాత[5] |
2021 | జిన్నే జమ్మే సారే నికమ్మే | ||
2022 | హనీమూన్ | ||
2024 | మహారాగ్ని - రాణుల రాణి | హిందీ | |
మిస్సెస్ | రచయిత కూడా | ||
ఖ్వాబోం కా ఝమేలా |
నటన క్రెడిట్స్
సంవత్సరం | పేరు | పాత్ర | భాష | గమనికలు |
---|---|---|---|---|
2008 | లవ్ స్టోరీ 2050 | కరణ్ మల్హోత్రా | హిందీ | [6] |
2009 | విక్టరీ | విజయ్ షెకావత్ | [7] | |
వాట్స్ యువర్ రాశీ? | యోగేష్ పటేల్ | |||
2014 | దిష్కియోన్ | వికీ కార్టూస్ | ||
2020 | ఇట్స్ మై లైఫ్ | అభిషేక్ "అభి" శర్మ |
టెలివిజన్
[మార్చు]సంవత్సరం | పేరు | సృష్టికర్త | రచయిత | నిర్మాత | భాష | గమనికలు |
---|---|---|---|---|---|---|
2019–2020 | సూపర్ వి | అవును | అవును | అవును | హిందీ | |
2020–2022 | భౌకాల్ | లేదు | లేదు | అవును | Mx ప్లేయర్ సిరీస్ |
వెబ్ సిరీస్
[మార్చు]సంవత్సరం | పేరు | పాత్ర | భాష | గమనికలు |
---|---|---|---|---|
2023 | స్కూప్ | జెసిపి హర్షవర్ధన్ ష్రాఫ్ | హిందీ | నెట్‌ఫ్లిక్స్ సిరీస్ |
మూలాలు
[మార్చు]- ↑ "'I was at my charming best to impress Bipasha'". www.rediff.com. March 26, 2014. Retrieved 2023-08-31.
- ↑ "Harman Baweja opens up about rumoured relationship with Priyanka Chopra: 'Part and parcel of the industry, can't really complain'". indianexpress. 23 May 2023.
- ↑ "Harman Baweja opens up about rumoured relationship with Priyanka Chopra: 'Part and parcel of our profession'". TOI. 23 May 2023.
- ↑ "Harman Baweja calls link-up with Priyanka Chopra 'part and parcel of the line'". Hindustan Times. 23 May 2023.
Harman had produced Hansal's film Yeh Kya Ho Raha Hai? in 2002 as well as other Punjabi films like Jinne Jamme Saare Nikamme and Honeymoon.
- ↑ "Chaar Sahibzaade movie review: For those with an interest in history". The Indian Express. Indo-Asian News Service. 11 November 2016.
The script, credited to Harman and Harry Baweja, is replete with history, but not without its fair share of flaws.
- ↑ Paradkar, Shalaka (19 June 2008). "Love Story 2050". Gulf News. Archived from the original on 13 September 2016. Retrieved 2016-08-28.
- ↑ "Harman Baweja plays a cricketer in Victory". Hindustantimes.com. Indo-Asian News Service. 8 October 2007. Archived from the original on 19 September 2016. Retrieved 2016-08-28.