హర్వీందర్ సింగ్
స్వరూపం
వ్యక్తిగత సమాచారం | ||||||||||||||||||||||||||||||||||||||||
---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|
పుట్టిన తేదీ | అమృత్‌సర్, పంజాబ్ | 1977 డిసెంబరు 23|||||||||||||||||||||||||||||||||||||||
బ్యాటింగు | కుడిచేతి వాటం | |||||||||||||||||||||||||||||||||||||||
బౌలింగు | కుడిచేతి ఫాస్ట్-మీడియం | |||||||||||||||||||||||||||||||||||||||
అంతర్జాతీయ జట్టు సమాచారం | ||||||||||||||||||||||||||||||||||||||||
జాతీయ జట్టు | ||||||||||||||||||||||||||||||||||||||||
తొలి టెస్టు (క్యాప్ 215) | 1998 6 మార్చి - Australia తో | |||||||||||||||||||||||||||||||||||||||
చివరి టెస్టు | 2001 22 ఆగస్టు - Sri Lanka తో | |||||||||||||||||||||||||||||||||||||||
తొలి వన్‌డే (క్యాప్ 106) | 1997 13 సెప్టెంబరు - Pakistan తో | |||||||||||||||||||||||||||||||||||||||
చివరి వన్‌డే | 2001 17 అక్టోబరు - Kenya తో | |||||||||||||||||||||||||||||||||||||||
కెరీర్ గణాంకాలు | ||||||||||||||||||||||||||||||||||||||||
| ||||||||||||||||||||||||||||||||||||||||
మూలం: ESPNcricinfo, 2006 4 February |
హర్వీందర్ సింగ్ (జననం 1977, డిసెంబరు 23) భారతీయ మాజీ క్రికెటర్. 1997 నుండి 2001 వరకు మూడు టెస్ట్ మ్యాచ్‌లు, 16 వన్డే ఇంటర్నేషనల్ మ్యాచ్‌లు ఆడాడు.[1]
1997 లో టొరంటోలో జరిగిన సహారా కప్ సందర్భంగా పాకిస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌లో హర్విందర్ భారతదేశం తరపున వన్డే క్రికెట్‌లోకి అరంగేట్రం చేశాడు.[2] 2020 లో, అతను భారత జాతీయ సెలెక్టర్ అయ్యాడు.[3][4]
మూలాలు
[మార్చు]- ↑ "Harvinder Singh". ESPNcricinfo. Retrieved 2020-06-17.
- ↑ "Full Scorecard of India vs Pakistan 1st ODI 1997". ESPNcricinfo (in ఇంగ్లీష్). Retrieved 2020-06-17.
- ↑ "Sunil Joshi set to take over as chairman of selectors". ESPNcricinfo (in ఇంగ్లీష్). 4 March 2020. Retrieved 2020-06-17.
- ↑ "All you need to know about new BCCI selector and former India pacer Harvinder Singh". Scroll.in. 5 March 2020. Retrieved 2020-06-17.