హర్షద్ కుమార్ రిబాదియా
స్వరూపం
| హర్షద్‌కుమార్ మాధవజీభాయ్ రిబాదియా | |||
| పదవీ కాలం 2014 – 2022 | |||
| ముందు | కేశుభాయ్ పటేల్ | ||
|---|---|---|---|
| తరువాత | భూపేంద్రభాయ్ గండూభాయ్ భయానీ | ||
| నియోజకవర్గం | విశ్వదర్ | ||
వ్యక్తిగత వివరాలు |
|||
| జననం | 1970 అక్టోబరు 23 గుజరాత్ | ||
| జాతీయత | |||
| రాజకీయ పార్టీ | భారతీయ జనతా పార్టీ | ||
| ఇతర రాజకీయ పార్టీలు | భారత జాతీయ కాంగ్రెస్ | ||
| జీవిత భాగస్వామి | నిషాబేన్ | ||
| నివాసం | అహ్మదాబాద్, భారతదేశం | ||
| వృత్తి | రాజకీయ నాయకుడు | ||
హర్షద్‌కుమార్ మాధవజీభాయ్ రిబాదియా గుజరాత్ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన విశ్వదర్ శాసనసభ నియోజకవర్గం నుండి రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలిచాడు.
రాజకీయ జీవితం
[మార్చు]హర్షద్ కుమార్ రిబాదియా 2012లో విశ్వదర్ శాసనసభ నియోజకవర్గానికి జరిగిన ఉప ఎన్నికలో ఐఎన్‌సీ అభ్యర్థిగా పోటీ చేసి తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు.[1] ఆయన 2017 గుజరాత్ శాసనసభ ఎన్నికలలో ఐఎన్‌సీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి బీజేపీ అభ్యర్థి పటేల్ కిరీట్ బాలుభాయ్ పై 23,101 ఓట్ల మెజారిటీతో గెలిచి రెండోసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు.[2][3]
హర్షద్ కుమార్ రిబాదియా 2022 గుజరాత్ శాసనసభ ఎన్నికలకు ముందు భారతీయ జనతా పార్టీలో చేరి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి ఆప్ అభ్యర్థి చేతిలో 7,063 ఓట్ల తేడాతో ఓడిపోయాడు.[4][5]
మూలాలు
[మార్చు]- ↑ "If a Constable taking Rs100 is removed from post, how is Bachhu Khabad still a cabinet minister: AAP's Isudan Gadhvi" (in ఇంగ్లీష్). The Indian Express. 21 May 2025. the original నుండి 23 June 2025 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 23 June 2025.
- ↑ Financialexpress (8 December 2022). "Gujarat Election Results: Full list of winners in 2017 and how it changed in 2022" (in ఇంగ్లీష్). the original నుండి 18 September 2023 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 18 September 2023.
- ↑ The Indian Express (18 December 2017). "Gujarat Election 2017: Full list of winners" (in ఇంగ్లీష్). the original నుండి 18 September 2023 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 18 September 2023.
- ↑ "2022 Gujarat Legislative Assembly election Result - Visavadar". Election Commission of India. 8 December 2022. the original నుండి 23 June 2025 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 23 June 2025.
- ↑ "With 12.9%, AAP enters Gujarat Assembly and becomes a national party" (in ఇంగ్లీష్). The Indian Express. 9 December 2022. the original నుండి 23 June 2025 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 23 June 2025.