హర్షిత్ రాథోడ్
స్వరూపం
| వ్యక్తిగత సమాచారం | |
|---|---|
| పూర్తి పేరు | Harshit Rathod |
| పుట్టిన తేదీ | 1998 ఆగస్టు 3 Bhadrak, Odisha, India |
| బ్యాటింగు | Right-handed |
| బౌలింగు | Left-arm Spinner |
| దేశీయ జట్టు సమాచారం | |
| Years | Team |
| 2024 | Odisha |
మూలం: ESPNcricinfo, 24 February 2021 | |
హర్షిత్ రాథోడ్ (జననం 1998, ఆగస్టు 3) భారతీయ క్రికెటర్.[1] అతను 2021, ఫిబ్రవరి 24న ఒడిశా తరపున 2020–21 విజయ్ హజారే ట్రోఫీలో అరంగేట్రం చేశాడు.[2] అతను 2021, నవంబరు 9,న ఒడిశా తరపున 2021–22 సయ్యద్ ముష్తాక్ అలీ ట్రోఫీలో తన ట్వంటీ20 అరంగేట్రం చేశాడు.[3] అతను 2024, జనవరి 13న ఇండోర్‌లో జరిగిన గ్రూప్ B: ఒడిశా vs మధ్యప్రదేశ్ మ్యాచ్‌తో రంజీ ట్రోఫీలో అరంగేట్రం చేశాడు.
తొలినాళ్ళ, వ్యక్తిగత జీవితం
[మార్చు]అతను 1998, ఆగస్టు 3న ఒడిశాలోని భద్రక్ జిల్లాలో జన్మించాడు, అతను గుజరాతీ కుటుంబంలో జన్మించాడు. అతనికి ఒక చెల్లెలు ఉంది. భద్రక్, చరంపాలోని విజయ భాను మెమోరియల్ క్రికెట్ అకాడమీలో కెవి ప్రసాద్ ఆధ్వర్యంలో కోచింగ్ ప్రారంభించాడు. హర్షిత్ హ్యాపీ హోమ్ స్కూల్, భద్రక్, భద్రక్‌లోని BNMA కాలేజీలో చదివాడు.
మూలాలు
[మార్చు]- ↑ "Harshit Rathod". ESPNcricinfo. Retrieved 24 February 2021.
- ↑ "Elite, Group C, Bengaluru, Feb 24 2021, Vijay Hazare Trophy". ESPNcricinfo. Retrieved 24 February 2021.
- ↑ "Elite, Group A, Lucknow, Nov 9 2021, Syed Mushtaq Ali Trophy". ESPNcricinfo. Retrieved 9 November 2021.