హర్ష్ త్యాగి
స్వరూపం
| వ్యక్తిగత సమాచారం | |
|---|---|
| పుట్టిన తేదీ | 1999 డిసెంబరు 23 Delhi, India |
| బ్యాటింగు | Left-handed |
| బౌలింగు | Slow left arm orthodox |
మూలం: ESPNcricinfo, 20 September 2018 | |
హర్ష్ త్యాగి (జననం 1999, డిసెంబరు 23) భారతీయ క్రికెటర్.[1] అతను 2018, సెప్టెంబరు 20న 2018–19 విజయ్ హజారే ట్రోఫీలో రైల్వేస్ తరపున లిస్ట్ A అరంగేట్రం చేశాడు.[2] 2018, అక్టోబరులో, 2018 ACC అండర్-19 ఆసియా కప్ ఫైనల్‌లో, అతను తన పది ఓవర్లలో 38 పరుగులకు ఆరు వికెట్లు పడగొట్టాడు. మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్‌గా ఎంపికయ్యాడు.[3][4] అతను 2019, ఫిబ్రవరి 21న 2018–19 సయ్యద్ ముష్తాక్ అలీ ట్రోఫీలో రైల్వేస్ తరపున ట్వంటీ20 అరంగేట్రం చేశాడు.[5]
మూలాలు
[మార్చు]- ↑ "Harsh Tyagi". ESPNcricinfo. Retrieved 20 September 2018.
- ↑ "Elite, Group A, Vijay Hazare Trophy at Bengaluru, Sep 20 2018". ESPNcricinfo. Retrieved 20 September 2018.
- ↑ "Harsh Tyagi bags six-for as India Under-19s clinch sixth Asia Cup title". ESPNcricinfo. Retrieved 7 October 2018.
- ↑ "Final (D/N), Asian Cricket Council Under-19s Asia Cup at Dhaka, Oct 7 2018". ESPNcricinfo. Retrieved 7 October 2018.
- ↑ "Group C, Syed Mushtaq Ali Trophy at Indore, Feb 21 2019". ESPNcricinfo. Retrieved 21 February 2019.